📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం

Gig Workers Strike: ఈ నెల 31న డెలివరీ బాయ్స్ సమ్మె

Author Icon By Anusha
Updated: December 28, 2025 • 12:06 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

గిగ్ వర్కర్లు (Gig Workers Strike) ఈ నెల 31న దేశవ్యాప్తంగా సమ్మెకు సిద్ధమవుతున్నారు. స్విగ్గీ, జొమాటో, జెప్టో, బ్లింకిట్, అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ యాప్స్ డెలివరీ బాయ్స్ సర్వీసులు ఆపేయనున్నారు. వారి డిమాండ్స్ ఇవే..

*పారదర్శక, న్యాయమైన వేతన చెల్లింపులు.

*10 నిమిషాల డెలివరీ మోడల్‌ను విత్ డ్రా చేసుకోవాలి.
*సరైన ప్రాసెస్ లేకుండా అకౌంట్ బ్లాక్ చేయడం ఆపేయాలి.
*మెరుగైన ప్రమాద బీమా కల్పించాలి.
*హామీ ఇచ్చిన మేరకు పని కేటాయించాలి.

Read Also: DRDO: ఢిల్లీకి ‘డోమ్’.. శత్రువులకు చుక్కలే

Gig Workers Strike: Delivery boys to strike on the 31st of this month

హోటళ్లపై భారీ ఎఫెక్ట్‌

అలాగే వివిధ కూరగాయలు, ఇతర సూపర్‌ మార్కెట్లపై ప్రభావం పడనుంది. ఎందుకంటే ఈ ఏడాది ముగుస్తుండటంతో డిసెంబర్‌ 31న చాలా మంది పార్టీలు ఏర్పాటు చేసుకుంటారు. ఈ రోజు సాధారణ రోజుల కంటే ఎక్కవ కలెక్షన్‌ ఉంటుంది. ఫుడ్‌ ఆర్డర్లు, ఇతర ఆహార ఉత్పత్తుల ఆర్డర్లు భారీగా ఉంటాయి.

ఈ సమ్మె (Gig Workers Strike) కారణంగా భారీగా ప్రభావం చూపనుంది. ప్రధానంగా ఫుడ్‌ స్టాల్స్‌, రెస్టారెంట్ల, హోటళ్లపై భారీ ఎఫెక్ట్‌ పడనుంది. భారీ స్థాయిలో నష్టాలు చవి చూడాల్సి వస్తుంటుంది. అలాగే ముఖ్యంగా స్విగ్గీ, జొమాటో, జెప్టో, బ్లింకింట్‌ తదితర ఈ కామర్స్‌ కంపెనీలపై తీవ్ర ప్రభవం పడుతుంది.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

delivery partners protest gig workers strike latest news Swiggy Telugu News zepto Zomato

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.