📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం

German girl in India : భారతీయులపై జర్మనీ యువతి కామెంట్స్

Author Icon By Sai Kiran
Updated: February 11, 2026 • 9:01 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

German girl in India : భారతీయుల ఆతిథ్యం, స్నేహభావాన్ని తక్కువగా అంచనా వేయొద్దంటూ జర్మనీకి చెందిన యువతి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. బెర్లిన్‌కు చెందిన జెన్నిఫర్ భారత పర్యటనలో తనకు ఎదురైన అనుభవాలను వీడియో రూపంలో పంచుకోవడంతో నెటిజన్ల దృష్టిని ఆకర్షించింది.

ఇటీవల భారత్‌కి వచ్చిన జెన్నిఫర్ అనుకోకుండా తన క్రెడిట్ కార్డు, పర్సు పోగొట్టుకుంది. పూర్తిగా అపరిచిత దేశంలో ఇలాంటి పరిస్థితి ఎదురవడంతో ఆమె తీవ్ర ఆందోళనకు గురైంది. అయితే ఈ సమయంలో భారత్‌లో ఉన్న ఆమె స్నేహితులు వెంటనే అండగా నిలిచారు. పర్యటన పూర్తయ్యే వరకు అవసరమైన ఖర్చుల కోసం డబ్బులు సమకూర్చి ఆమెకు సహాయం చేశారు.

Read Also: Manipur Violence: మణిపుర్‌లో మరోసారి అల్లర్లు

German girl in India

తన వీడియోలో జెన్నిఫర్ మాట్లాడుతూ, “ఇక్కడ నా ఫ్రెండ్స్ నన్ను ఎప్పుడూ జాగ్రత్తగా చూసుకున్నారు. నాకు అవసరమైన డబ్బును అడగకుండానే అందించారు. నా ప్రయాణం మొత్తం నేను ఎలాంటి భయం లేకుండా పూర్తి చేశాను. ఇలాంటి సపోర్ట్ సిస్టమ్ ఉంటుందని ఊహించలేదు” అని తెలిపింది. పర్యటన పూర్తయ్యాక అందరి డబ్బులు తిరిగి చెల్లించానని కూడా పేర్కొంది.

భారతీయుల స్నేహం, ఆతిథ్యాన్ని తక్కువగా అంచనా వేయకూడదని ఆమె స్పష్టం చేసింది. ఈ వీడియో రెండు రోజుల్లోనే 10 లక్షలకు పైగా వ్యూస్ సాధించింది. నెటిజన్లు భారతీయుల మంచితనాన్ని ప్రశంసిస్తూ పెద్ద ఎత్తున స్పందిస్తున్నారు. కొందరు తమకూ ఇలాంటి అనుభవాలే ఎదురయ్యాయని కామెంట్లు చేస్తున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

Berlin girl India trip Breaking News in Telugu foreigner experience in India German girl in India Google News in Telugu Indian friendship story Indian kindness story Indians hospitality Jennifer viral video Latest News in Telugu Telugu News viral social media video

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.