📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం

Gas booking scam : గ్యాస్ బుకింగ్ పేరుతో మోసాలు, పోలీసుల బిగ్ అలెర్ట్

Author Icon By Sai Kiran
Updated: March 11, 2026 • 8:40 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Gas booking scam : పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో దేశంలో గ్యాస్ సిలిండర్ల కొరతపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఈ పరిస్థితిని సైబర్ నేరగాళ్లు తమకు అనుకూలంగా మార్చుకుని మోసాలకు పాల్పడుతున్నట్లు పోలీసులు హెచ్చరిస్తున్నారు.

ఆన్‌లైన్‌లో గ్యాస్ బుకింగ్ కోసం వెతికే వినియోగదారులను టార్గెట్ చేస్తూ ఫేక్ ప్రకటనలతో మోసం చేస్తున్నట్లు వెల్లడించారు.

ఫేక్ లింకులతో మోసాలు

సైబర్ నేరగాళ్లు సోషల్ మీడియా, వాట్సాప్, SMSల ద్వారా ఫేక్ వెబ్‌సైట్ లింకులను పంపిస్తున్నారు. వెంటనే గ్యాస్ సిలిండర్ డెలివరీ చేస్తామని లేదా అదనపు సిలిండర్లు అందిస్తామని చెప్పి ముందుగానే డబ్బులు చెల్లించమని కోరుతున్నారు.

ఇలాంటి లింకులపై క్లిక్ చేస్తే వ్యక్తిగత సమాచారం, బ్యాంక్ వివరాలు నేరగాళ్లకు వెళ్లే ప్రమాదం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు.

ప్రజలకు పోలీసుల సూచనలు

హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ ప్రజలకు పలు సూచనలు చేశారు.

Read Also: Warangal crime: విషాదం.. భార్యను రోకలి బండతో కొట్టి చంపిన భర్త

Gas booking scam

మోసాలకు గురైతే ఏమి చేయాలి?

ఎవరైనా సైబర్ మోసాలకు గురైతే వెంటనే జాతీయ సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్ 1930కు కాల్ చేయాలని పోలీసులు సూచించారు. అలాగే అధికారిక వెబ్‌సైట్ cybercrime.gov.inలో కూడా ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు.

Hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

cyber crime LPG scam india cybercrime awareness india fake gas cylinder booking scam gas booking scam india Hyderabad police gas booking alert LPG booking cyber fraud news LPG cylinder booking scam alert LPG scam whatsapp messages india online gas booking fraud news online payment scam gas booking

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.