📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం ఆధార్, మొబైల్ లింక్ పై కీలక అప్ డేట్ డ్వాక్రా మహిళలకు ప్రభుత్వం కొత్త కార్యక్రమాలు బాలికల కోసం ప్రభుత్వ పథకాలు కర్ణాటకలో బైక్‌ ట్యాక్సీలపై నిషేధం ఎత్తివేత ఆధార్ కార్డు పోయిందా..? బంగారం ధర షాక్! ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం ఆధార్, మొబైల్ లింక్ పై కీలక అప్ డేట్ డ్వాక్రా మహిళలకు ప్రభుత్వం కొత్త కార్యక్రమాలు బాలికల కోసం ప్రభుత్వ పథకాలు కర్ణాటకలో బైక్‌ ట్యాక్సీలపై నిషేధం ఎత్తివేత ఆధార్ కార్డు పోయిందా..? బంగారం ధర షాక్!

ఢిల్లీలో గ్యాంగ్‌స్టర్లు తిరుగుతున్నారు: కేజ్రీవాల్

Author Icon By Vanipushpa
Updated: January 24, 2025 • 2:28 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఢిల్లీ శాంతిభద్రతలపై నేను యోగి జీతో ఏకీభవిస్తున్నాను. ఎందుకంటే, దేశ రాజధానిలో శాంతిభద్రతలు కేంద్ర ప్రభుత్వం పరిధిలోకి వస్తాయి. 11 మంది గ్యాంగ్‌స్టర్లు మొత్తం ఢిల్లీని స్వాధీనం చేసుకుని కాల్పులు జరుపుతున్నారు. వారు స్వేచ్ఛగా తిరుగుతున్నారని“ ఆప్ ఛీఫ్ అరవింద్ కేజ్రీవాల్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. దేశ రాజధానిలో శాంతిభద్రతలను ప్రశ్నిస్తూ యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ వ్యాఖ్యలు చేయడంతో కేజ్రీవాల్ వాటిని తిప్పికొట్టారు. అసెంబ్లీ ఎన్నికల వేళ అధికార ఆప్, బీజేపీ పార్టీలు విమర్శలు, ప్రతివిమర్శలతో ప్రచారాన్ని హీటెక్కిస్తున్నాయి.

ఎన్నికల ప్రచారంలో భాగంగా దేశ రాజధానికి వచ్చిన యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌.. జనక్‌పురి బహిరంగ సభలో ప్రసగించారు. ఆప్ పాలనలో ఢిల్లీలో శాంతిభద్రతలు కొరవడ్డాయని ప్రశ్నలు లేవనెత్తడంతో పాటు, అక్రమ వలసల గురించి కేజ్రీవాల్‌పై కొన్ని సంచలన ఆరోపణలు చేశారు. దీంతో యూపీ సీఎం యోగివ్యాఖ్యలను ఖండిస్తూ ఆప్ ఛీఫ్ అరవింద్ కేజ్రీవాల్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఉత్తర్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి వచ్చి ఢిల్లీ శాంతిభద్రతలను బాగు చేయాలా? అని మండిపడ్డారు..
ఆప్ పాలనలో ఢిల్లీలో శాంతిభద్రతల పరిస్థితి ఘోరంగా ఉందని యోగి ఆదిత్యనాథ్ చేసిన ఆరోపణలకు ఆప్ ఛీఫ్ కేజ్రీవాల్ అంతే స్థాయిలో బదులిచ్చారు. ఓ జాతీయ మీడియాతో మాట్లాడుతూ, “యోగీ జీ ఈరోజు ఢిల్లీకి వచ్చారు. ఆయన దేశరాజధానిలో శాంతిభద్రతలపై ప్రశ్నలు లేవనెత్తారు. యూపీలో శాంతిభద్రతలను తానే బాగుచేశానని అన్నారు. అయితే,శాంతిభద్రతలు, అక్రమ వలసదారులు తదితర అంశాలపై సీఎం యోగి ఆప్ పాలనపై విరుచుకుపడిన నేపథ్యంలో కేజ్రీవాల్ ఈ వ్యాఖ్యలు చేశారు.యూపీ ఎన్ని గంటలు కరెంటు కోతలు ఉంటాయో చెప్పండి.” అని ప్రశ్నించారు.

Arvind Kejriwal Delhi Elections 2025 gangster Yogi Adityanath

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.