📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ జనవరి 27న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె పోలీసులు, మావోయిస్టుల మధ్య కాల్పులు.. 12 మంది మృతి ఇండోర్‌లో కలుషిత తాగునీరు కల్లోలం నేటి నుంచే భారత్ టాక్సీ సేవలు ప్రారంభం నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ జనవరి 27న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె పోలీసులు, మావోయిస్టుల మధ్య కాల్పులు.. 12 మంది మృతి ఇండోర్‌లో కలుషిత తాగునీరు కల్లోలం నేటి నుంచే భారత్ టాక్సీ సేవలు ప్రారంభం

Telugu news: Gaddam Vamsi: ఢిల్లీ వాయు నాణ్యతపై ఆందోళన.. ఎంపీ పార్లమెంట్‌కి ఈవీ బైక్‌లో

Author Icon By Tejaswini Y
Updated: December 16, 2025 • 4:36 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Delhi Air Pollution: దేశ రాజధాని ఢిల్లీలో వాయు నాణ్యత ప్రమాదకర స్థాయికి చేరడంతో ప్రజల్లో ఆందోళన నెలకొంది. తెలంగాణ పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీ(Gaddam Vamsi) ఈ సమస్యపై అవగాహన పెంచేందుకు పార్లమెంటుకు ఎలక్ట్రిక్ బైక్‌లో హాజరయ్యారు. ఢిల్లీలో వాయు నాణ్యత సూచీ (AQI) గణనీయంగా పడిపోయి ప్రమాదకర స్థాయికి చేరిందని ఆయన పేర్కొన్నారు.

Read also: GRAP 4 curbs : ఢిల్లీ గాలి మరింత విషమం.. దేశవ్యాప్తంగా కఠిన నిబంధనలు…

Concern over Delhi’s air quality.. MP rides EV bike to Parliament

వాయు కాలుష్యం(Air pollution) భవిష్యత్ తరాల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని ఎమ్మెల్యే ఆందోళన వ్యక్తం చేశారు. ప్రతి ఒక్కరు జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఉందని, ఎలక్ట్రిక్ వాహనాలను ఎక్కువగా ఉపయోగించడం ద్వారా కాలుష్యాన్ని తగ్గించవచ్చని ఆయన సూచించారు.

ఢిల్లీలో వాయు నాణ్యత తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ఆనంద్ విహార్ ప్రాంతంలో ఏక్యూఐ 493గా నమోదై, వందలాది విమానాల రద్దు కావాల్సి వచ్చింది. ఈ పరిస్థితి నగరంలో తీవ్ర ఆందోళన సృష్టిస్తోంది.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

Air Quality Alert AQI Delhi Delhi Air Pollution Delhi Pollution News Electric Bike Awareness Peddapalli MP Vamsi

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.