📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత

Heavy Rains: మధ్యప్రదేశ్, యూపీలో భారీ వరదలు.. 252 మృతి

Author Icon By Vanipushpa
Updated: August 4, 2025 • 5:13 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

గత కొన్ని రోజుల నుంచి వర్షాలు(Rains) బీభత్సం సృష్టిస్తున్నాయి. మధ్యప్రదేశ్, యూపీ(Madhya Pradesh, Uttara Pradesh)లో భారీ వర్షాలకు వరదలు ప్రజలను ఇబ్బంది పెడుతున్నాయి. ఇంటి నుంచి ఎక్కడికి వెళ్లలేని పరిస్థితి ఏర్పడుతోంది. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా లోతట్టు ప్రాంతాల వారి ఇళ్లు అయితే వరదలతో నిండిపోయాయి. వెంటనే అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించడంతో కాస్త విముక్తి కలిగింది.

Heavy Rains: మధ్యప్రదేశ్, యూపీలో భారీ వరదలు.. 252 మృతి

వరదల్లో కొట్టుకొనిపోయిన జంతువులు
గత కొన్ని రోజుల నుంచి మధ్యప్రదేశ్‌లో కురిసిన వర్షాలకు 252 మంది ఇప్పటి వరకు మరణించినట్లు తెలుస్తోంది. ఎన్నో జంతువులు కూడా ఆ వరదల్లో కొట్టుకొనిపోయాయి. మూడు వేలకు మందికి పైగా ప్రజలను అధికారులు రక్షించారు. వర్షాలతో ఇబ్బంది పడుతున్న వారిని సహాయ శిబిరాలకు పంపించారు. వారికి అవసరమైన వాటిని అందిస్తున్నారు. భోపాల్, గ్వాలియర్, జబల్పూర్, ధార్‌లలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇక్కడ ప్రజలను ఎన్డీఆర్‌ఫ్ బృందాలు కాపాడుతున్నాయి.
ఉత్తరాది రాష్ట్రాలకు హెచ్చరికలు..
ఇదిలా ఉండగా ఉత్తరాది రాష్ట్రాలకు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. డిల్లీ, ఉత్తరప్రదేశ్, బిహార్‌, మధ్యప్రదేశ్‌లో భారీ వర్షాలు కురుస్తాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ వెల్లడించింది. వచ్చే ఐదు రోజుల పాటు అతి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఢిల్లీలో ఉత్తర, దక్షిణతో పాటు బిహార్‌లోని గయ, పూర్తియా, పాట్నా, పశ్చిమ చంపారన్, తూర్పు చంపారన్, నవాడ, ముజఫర్‌పూర్, సివాన్, భాగల్‌పూర్‌లో భారీ వర్షాలు కురుస్తాయి. అలాగే రాజస్థాన్‌లో బుండి, అల్వార్, దౌసా, సవాయి, మాధోపూర్, కరౌలి, బరాన్, కోటలో వస్తాయ .

వరదలు ఎందుకు వస్తాయి?
వరదలు ప్రధానంగా అధిక నీటి వల్ల సంభవిస్తాయి, తరచుగా భారీ వర్షపాతం, పొంగిపొర్లుతున్న నదులు లేదా వేగంగా మంచు కరగడం వల్ల. ఇతర కారకాలు తుఫానులు, ఆనకట్ట లేదా కట్టలు విరిగిపడటం మరియు తీరప్రాంతాలలో సునామీలు కూడా.
వరద అంటే ఏమిటి ?
వరదలు అనేది ఒక రకమైన ప్రకృతి వైపరీత్యం, ఇది ప్రాణాలకు మరియు ఆస్తికి భారీ విధ్వంసం కలిగిస్తుంది. వర్షపు నీరు ఒక ప్రదేశంలో పేరుకుపోయి, జనావాస ప్రాంతాలను ముంచెత్తే పరిస్థితి ఇది. అవి అనేక మంది ప్రాణాలను కోల్పోవడానికి కూడా దారితీయవచ్చు. కొన్నిసార్లు, ఇది చాలా ప్రమాదకరమైనది మరియు మొత్తం గ్రామం లేదా నగరాన్ని తుడిచిపెట్టేస్తుంది.

READ HINDI NEWS : hindi.vaartha.com

Read Also:

https://vaartha.com/mp-sudha-ramakrishnan-the-assailant-who-chained-mp-sudha-ramakrishnan/crime/525825/

Flood Deaths India Madhya Pradesh Floods Monsoon 2025 Natural Disaster Telugu News Uttar Pradesh Floods. India Floods 2025

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.