📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

బాస్కెట్ బాల్ కోర్ట్ లో ప్లేయర్ మృతి మహిళపై అనుచితంగా ప్రవర్తించిన డాక్టర్ తనూజ, భరణి లతో ఆట ఆడేసుకున్న నాగ్ ఫంకీ టీజర్ విడుదల డ్యూడ్ ట్రైల‌ర్ లో హైలైట్స్ మాస్ జాతర నుంచి హుడియో హుడియో సాంగ్ మిత్ర‌మండ‌లి ట్రైల‌ర్ హైలైట్స్ బంగారం నిల్వలు పెంచుతున్న కేంద్ర బ్యాంకులు బిగ్‌బాస్ ఫైర్‌స్ట్రామ్ ప్రోమో చూసారా? సినీ జర్నలిస్టుకి కిరణ్ అబ్బవరం కౌంటర్ బాస్కెట్ బాల్ కోర్ట్ లో ప్లేయర్ మృతి మహిళపై అనుచితంగా ప్రవర్తించిన డాక్టర్ తనూజ, భరణి లతో ఆట ఆడేసుకున్న నాగ్ ఫంకీ టీజర్ విడుదల డ్యూడ్ ట్రైల‌ర్ లో హైలైట్స్ మాస్ జాతర నుంచి హుడియో హుడియో సాంగ్ మిత్ర‌మండ‌లి ట్రైల‌ర్ హైలైట్స్ బంగారం నిల్వలు పెంచుతున్న కేంద్ర బ్యాంకులు బిగ్‌బాస్ ఫైర్‌స్ట్రామ్ ప్రోమో చూసారా? సినీ జర్నలిస్టుకి కిరణ్ అబ్బవరం కౌంటర్

Telugu news: Flight Crash: లాండింగ్ సమయం లో కుప్పకూలిన విమానం

Author Icon By Tejaswini Y
Updated: December 9, 2025 • 2:16 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

మధ్యప్రదేశ్‌(Madhya Pradesh)లోని సివనీలో శిక్షణా విమానం(Flight Crash) ల్యాండింగ్ సమయంలో ప్రమాదానికి గురైంది. సుక్తరా ఎయిర్ స్ట్రిప్‌కు చేరువలో ఉన్న ఆమ్గావ్ గ్రామం వద్ద హైటెన్షన్ పవర్ లైన్లను ఢీకొని విమానం నేలపై కూలిపోయింది. ఈ ఘటనలో పైలట్ అజిత్ ఛావ్డా సహా మరో వ్యక్తి గాయపడ్డారు.

Read also: కుక్కకాటు భయాందోళన.. రోజుకు 300 మందికి పైగా ఆస్పత్రికి క్యూ

సివని విమాన ప్రమాదంతో 90 గ్రామాలకు విద్యుత్ నిలుపుదల

స్థానికులు, విద్యుత్ శాఖ సిబ్బంది వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని గాయపడిన వారిని బయటకు తీశారు. బాధితులను ఆసుపత్రికి తరలించగా, వారు ప్రాణాపాయంలో లేరని వైద్యులు తెలిపారు.

విమానం ఢీకొట్టడంతో విద్యుత్ తీగలు తెగిపోవడంతో సుమారు 90 గ్రామాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోయిందని అధికారులు తెలిపారు. సంఘటనపై విచారణ కొనసాగుతోంది.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

Flight Crash High-Tension Wires Madhya Pradesh Seoni Sukhtara Airstrip Training Aircraft Accident

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.