📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Jaipur: రోడ్డు ప్రమాదం.. ఐదుగురు దుర్మరణం

Author Icon By Anusha
Updated: February 14, 2026 • 12:22 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

జైపూర్‌ లో శనివారం తెల్లవారుజామున జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. జైపూర్ సమీపంలోని చక్సూ ప్రాంతంలో ఉన్న టైగేరియా మలుపు వద్ద ఈ ప్రమాదం చోటు చేసుకుంది. వేగంగా వెళ్తున్న కారు ముందున్న వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒక మహిళతో సహా ఐదుగురు మృతి చెందారు. కారు పూర్తిగా ధ్వంసమైంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్‌ నుంచి జైపూర్‌ (Jaipur) కు వస్తుండగా ఉదయం సుమారు 5:30 గంటలకు ఈ ఘటన జరిగింది. డ్రైవర్ నిద్రపోవడం వల్లే ప్రమాదం జరిగినట్లు అనుమానం వ్యక్తమవుతోంది. మృతదేహాలను చక్సూ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

Read Also: PM Modi On Pulwama Attack : పుల్వామా వీరులకు నివాళులర్పించిన పీఎం మోదీ

Fatal road accident in Jaipur.. Five people killed

Read hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

Chaksu accident news Jaipur road accident latest news Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.