📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు ఢిల్లీ విద్యార్థి ఆత్మహత్య ఇద్దరు కార్మికులు సజీవ దహనం సీపీ సజ్జనార్‌తో సమావేశమైన సినీ ప్రముఖులు పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు కోల్‌కతాలో భారీ అగ్నిప్రమాదం.. యువకుడి పై కత్తితో దాడి.. 10 మందిని చంపేసిన నర్సు! ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు ఢిల్లీ విద్యార్థి ఆత్మహత్య ఇద్దరు కార్మికులు సజీవ దహనం సీపీ సజ్జనార్‌తో సమావేశమైన సినీ ప్రముఖులు పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు కోల్‌కతాలో భారీ అగ్నిప్రమాదం.. యువకుడి పై కత్తితో దాడి.. 10 మందిని చంపేసిన నర్సు!

Telugu News: FakeMessage Alert: SBI YONO బ్లాక్ అవుతుందంటూ నకిలీ మెసేజ్‌లు

Author Icon By Pooja
Updated: November 18, 2025 • 11:51 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

సైబర్ నేరగాళ్లు(Cyber Crime) ప్రజలను మోసగించేందుకు కొత్త కొత్త పన్నాగాలు పన్నుతున్నాయి. తాజాగా SBI కస్టమర్లను లక్ష్యంగా చేసుకుని నకిలీ వాట్సాప్(FakeMessage Alert) సందేశాలను పంపిస్తున్నారు. “ఆధార్ అప్డేట్ చేయకపోతే మీ SBI YONO యాప్ బ్లాక్ అవుతుంది” అంటూ భయపెడుతూ, SBI లోగోను ప్రొఫైల్ పిక్చర్‌గా వేసి నమ్మకం కలిగించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ సందేశాలతో పాటు ఒక APK ఫైల్ పంపిస్తూ, దాన్ని ఇన్‌స్టాల్ చేస్తే YONO అప్డేట్ అవుతుందని చెబుతున్నారు. అయితే, ఈ ఫైళ్లను క్లిక్ చేసిన వెంటనే వినియోగదారుల ఫోన్‌లో మాల్వేర్ ఇన్‌స్టాల్ అయ్యే ప్రమాదం ఉంది. దీని ద్వారా బ్యాంక్ వివరాలు, OTPలు, పర్సనల్ డేటా మొత్తం సైబర్ నేరగాళ్ల చేతికి వెళ్లే అవకాశం ఉంది.

Read Also: Bank Scam: బ్యాంకు మోసం అల్ఫలా యూనివర్సిటీ చైర్మన్ సోదరుడు అరెస్టు

Fake messages claiming that SBI YONO is being blocked

PIB Fact Check ఇప్పటికే స్పష్టం చేసింది—
SBI ఎలాంటి APK ఫైళ్లను పంపదు
ఆధార్ అప్డేట్ లేకపోతే YONO బ్లాక్ అవుతుందనేది పూర్తిగా ఫేక్ మెసేజ్
వాట్సాప్ ద్వారా SBI ఎప్పుడు డౌన్‌లోడ్ లింకులు పంపదు

ప్రజలు ఇలాంటి మెసేజ్‌లను(FakeMessage Alert) వెంటనే డిలీట్ చేసి, ఎలాంటి లింకులు, ఫైళ్లను ఓపెన్ చేయవద్దని సైబర్ భద్రతా నిపుణులు సూచిస్తున్నారు. బ్యాంక్‌కు సంబంధించిన ఏ సందేహమైనా నేరుగా SBI అధికారిక యాప్ లేదా వెబ్‌సైట్‌లో చెక్ చేయడం మంచిది.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

CyberCrime Latest News in Telugu SBIYONO Today news WhatsAppScam

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.