📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం పెరగనున్న కార్ల ధరలు పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు సొంతూళ్లకు వెళ్లేవారికి ఊరట.. సంక్రాంతి ప్రత్యేక రైళ్లు కేంద్ర మాజీ హోంమంత్రి శివరాజ్ పాటిల్ కన్నుమూత వందే మాతరం 150 ఏళ్లు అమిత్ షా సందేశం క్రిస్మస్, న్యూ ఇయర్‌కు ప్రత్యేక రైళ్లు తెలంగాణలో కొత్త జూ పార్క్‌.. ఎక్కడంటే? నేడు పార్లమెంటులో ‘వందేమాతరం’పై చర్చ ఆధార్ కార్డు జెరాక్స్ కాఫీలపై త్వరలో కేంద్రం కీలక నిర్ణయం గోవాలో భయానక అగ్ని ప్రమాదం రెపో రేటును 0.25 శాతం తగ్గించిన ఆర్‌బీఐ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం పెరగనున్న కార్ల ధరలు పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు సొంతూళ్లకు వెళ్లేవారికి ఊరట.. సంక్రాంతి ప్రత్యేక రైళ్లు కేంద్ర మాజీ హోంమంత్రి శివరాజ్ పాటిల్ కన్నుమూత వందే మాతరం 150 ఏళ్లు అమిత్ షా సందేశం క్రిస్మస్, న్యూ ఇయర్‌కు ప్రత్యేక రైళ్లు తెలంగాణలో కొత్త జూ పార్క్‌.. ఎక్కడంటే? నేడు పార్లమెంటులో ‘వందేమాతరం’పై చర్చ ఆధార్ కార్డు జెరాక్స్ కాఫీలపై త్వరలో కేంద్రం కీలక నిర్ణయం గోవాలో భయానక అగ్ని ప్రమాదం రెపో రేటును 0.25 శాతం తగ్గించిన ఆర్‌బీఐ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్

Telugu News : EPFO : పీఎఫ్ సేవలు పొందేందుకు యూఏఎన్ యాక్టివేషన్  చేయండి!

Author Icon By Sushmitha
Updated: December 11, 2025 • 6:08 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ప్రైవేట్ రంగంలో పనిచేస్తున్న ఉద్యోగులకు ఉద్యోగ భవిష్య నిధి సంస్థ ఈపీఎఫ్ఓ (EPFO) అత్యంత కీలకమైన సమాచారాన్ని అందించింది. పీఎఫ్ ఖాతాదారులు తమ ఖాతాలోని నగదు నిల్వను సరిచూసుకోవడం, అత్యవసర సమయాల్లో డబ్బును విత్‌డ్రా చేయడం లేదా పాస్‌బుక్ వివరాలను డౌన్‌లోడ్ చేసుకోవడం వంటి ఆన్‌లైన్ సేవలను పొందాలంటే ఇకపై యూనివర్సల్ అకౌంట్ నంబర్ (UAN) యాక్టివేషన్ తప్పనిసరి అని స్పష్టం చేసింది. ఎవరి యూఏఎన్ నంబర్ అయితే యాక్టివేషన్‌లో ఉండదో, అటువంటి చందాదారులకు ఎటువంటి ఆన్‌లైన్ సేవలు అందుబాటులో ఉండవని ఈపీఎఫ్ఓ తేల్చి చెప్పింది.

Read Also: Trump : ప్రపంచాన్ని వెనక్కి నడిపిస్తున్న ట్రంప్

Activate UAN to avail PF services!

సోషల్ మీడియా వేదికగా అవగాహన

ఈ నిబంధనపై అవగాహన కల్పించేందుకు ఈపీఎఫ్ఓ తన అధికారిక సోషల్ మీడియా ‘ఎక్స్’ (ట్విట్టర్) ఖాతాలో ఒక పోస్టును ఉంచింది. ఈపీఎఫ్ సేవలు నిరంతరాయంగా పొందాలంటే యూఏఎన్ యాక్టివేషన్ తప్పనిసరి అని పేర్కొంటూ, చందాదారులు తమ నంబర్‌ను సులభంగా ఎలా యాక్టివేట్ చేసుకోవాలో వివరించే ఆరు దశల విధానాన్ని కూడా అందులో పొందుపరిచింది. పీఎఫ్ ఖాతా ఉన్న ప్రతి ఉద్యోగి వెంటనే ఈ ప్రక్రియను పూర్తి చేసుకోవడం ద్వారా భవిష్యత్తులో క్లెయిమ్స్ లేదా ఇతర సేవల విషయంలో ఎలాంటి సాంకేతిక ఇబ్బందులు తలెత్తకుండా చూసుకోవచ్చని సూచించింది.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

Breaking News in Telugu Employee News EPF Services EPFO financial news PF Balance Check PF Passbook PF withdrawal Private Employees Telugu News Telugu News online UAN Activation Universal Account Number

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.