📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

అనుమానంతో భార్యపై పెట్రోల్ పోసి నిప్పంటించిన భర్త కర్ణాటకలోఘోర బస్సు ప్రమాదం.. ఆస్ట్రేలియాలో ఉగ్ర కుట్ర భగ్నం ఓట్ల కోసం క్షుద్రపూజలు తొమ్మిదేళ్ల బాలుడు ఆత్మహత్య.. పెళ్లి చేస్తాం అని పిలిచి హతమార్చారు మరో నిర్భయలాంటి దారుణం యువతిపై దాడి, రౌడీ షీటర్ల అరాచకం ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… అనుమానంతో భార్యపై పెట్రోల్ పోసి నిప్పంటించిన భర్త కర్ణాటకలోఘోర బస్సు ప్రమాదం.. ఆస్ట్రేలియాలో ఉగ్ర కుట్ర భగ్నం ఓట్ల కోసం క్షుద్రపూజలు తొమ్మిదేళ్ల బాలుడు ఆత్మహత్య.. పెళ్లి చేస్తాం అని పిలిచి హతమార్చారు మరో నిర్భయలాంటి దారుణం యువతిపై దాడి, రౌడీ షీటర్ల అరాచకం ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ…

Enforcement Directorate: గూగుల్, మెటాకు ఈడీ నోటీసులు.. ఎందుకంటే?

Author Icon By Anusha
Updated: July 19, 2025 • 4:03 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఆన్లైన్ బెట్టింగ్లు ఎంత ప్రమాదకరమో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పటికే ఎంతోమంది ఈ
వ్యసనం బారినపడి, ఆత్మహత్యలకు పాల్పడ్డారు. మరెంతోమంది అప్పుల ఊబిలో
కొట్టుమిట్టాడుకున్నారు. ఎన్నో కుటుంబాలు రోడ్డుపాలయ్యాయి. ఆన్లైన్ బెట్టింగ్ (Online betting)
ప్లపైకేంద్రం కఠిన చర్యలకు దిగింది. ఇందులో భాగంగా ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఇడి)
ముమ్మరం చేసింది. టెక్ దిగ్గజాలైన గూగుల్, మెటాకు దర్యాప్తు చేపట్టింది.
అయినప్పటికీ,గూగుల్, మెటా సంస్థలు ఇలాంటి యాప్లను తమ మాధ్యమాల్లో విస్తృతంగా
ప్రచారం చేస్తున్నాయని దర్యాప్తు సంస్థ ఆరోపించింది. ఈ టెక్ కంపెనీలు బెట్టింగ్ యాప్ల
(Betting apps) ప్రకటనలకు స్లాట్లు కేటాయించడమే గాక, వెబ్సైట్ల లింక్లను కూడా అందుబాటులో
ఉంచుతున్నాయని ఈడీ ఆరోపిస్తున్నది.

Enforcement Directorate: గూగుల్, మెటాకు ఈడీ నోటీసులు.. ఎందుకంటే?

మహదేవ్ బెట్టింగ్ యాప్పై కేసు

మహదేవ్ బెట్టింగ్ యాప్ స్కామ్ సహా పలు కుంభకోణాలు వెలుగు చూసాయి. అంతేకాదు ఈ
బెట్టింగ్ యాప్ ప్రమోషన్ల వ్యవహారంలో టాలీవుడ్కు చెందిన 29 మంది సినీనటులు,
యూట్యూబర్లు, ఇన్ఫ్లుయెన్సర్లపై ఈడీ (ED) కేసు నమెదు చేసింది. బెట్టింగ్ యాప్లకు ఎంత
దూరంగా ఉంటే అంత మంచిది. ప్రత్యేకంగా యువత ఈ ఊబిలో పడకుండా జాగ్రత్తపడాలి.
అత్యాశకుపోతే ప్రాణాలే బలైపోతాయి. ప్రత్యేకంగా తల్లిదండ్రులు తమ పిల్లలపై పర్యవేక్షణ
ఉంచాలి. కళాశాల విద్యార్థులు స్నేహితుల ఒత్తిడితో ఇలాంటి తప్పుడు మార్గాల్లో
పయనిస్తుంటారు. తస్మాద్ జాగ్రత్త.

ED కు ఉన్న అధికారాలు ఏమిటి?

ED (ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్) భారత ప్రభుత్వానికి చెందిన ఒక ముఖ్యమైన అన్వేషణ సంస్థ. దీని బాధ్యతలు ఆర్థిక నేరాలను దర్యాప్తు చేయడం, ఆర్థిక చట్టాలను అమలు చేయడం.

ED (ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్) అధికారులు పోలీస్ అధికారులు కాదా?

కాదు, ED అధికారులు పోలీస్ అధికారులు కారు. వారు ప్రత్యేకంగా ఆర్థిక నేరాల దర్యాప్తు కోసం నియమించబడిన కేంద్ర ప్రభుత్వ అధికారులే గానీ, పోలీస్ శాఖకు చెందని వారు.

Read hindi news: hindi.vaartha.com

    Read Also: Ruturaj Gaikwad: యార్క్‌షైర్ కౌంటీ క్రికెట్ క్లబ్‌ నుంచి వైదొలిగిన రుతురాజ్ గైక్వాడ్

    Breaking News ED investigation ED on Google and Meta latest news online betting dangers online betting India Telugu News

    గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.