📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Breaking News: Encounter: పోలీసులు, మావోయిస్టుల మధ్య కాల్పులు.. 12 మంది మృతి

Author Icon By Anusha
Updated: January 3, 2026 • 12:13 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లా, కొంటా మండల పరిధిలోని కిస్సారం అడవుల్లో మావోయిస్టులకు, భద్రతా బలగాలకు మధ్య భీకర ఎదురు కాల్పులు జరుగుతున్నాయి. ఈ కాల్పుల్లో 12 మంది మావోయిస్టులు మృతి చెందారు.కొంటా ఏరియా కమిటీ పూర్తిగా హతమైనట్లు సమాచారం. 3 ఏకే 47లతో పాటు భారీగా ఆయుధాలు భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నారు. కొంటా ఏరియా కమిటీ సభ్యుడు సచిన్ మగ్దూ ఈ ఎన్‌కౌంటర్‌ (Encounter) లో మృతి చెందారు. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

Read also: Mexico Earthquake: మెక్సికోలో భారీ భూకంపంతో కంపించిన భవనాలు..

Encounter: Gunfight between police and Maoists.. 12 people killed

Read hindi news:hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read also:

Bijapur district Breaking News Chhattisgarh Encounter latest news Maoists Killed Security Forces Operation Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.