Earthquake: తెలంగాణ, మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతాల్లో భూమి కంపించింది. రిక్టర్ స్కేల్‌పై ఈ భూకంప తీవ్రత 3.9గా తీవ్రతగా నమోదైంది.. మంచిర్యాల జిల్లాకు 35 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రాన్ని గుర్తించారు. అర్ధరాత్రి భూ ప్రకంపనలతో జనం భయాందోళనకు గురయ్యారు.
Read Also: Anil Ambani-ED: మనీలాండరింగ్ కేసు.. ఈడీ విచారణకు హాజరైన అనిల్ అంబానీ
భయాందోళనలో ప్రజలు
గోదావరి నది కారణంగా ఇలాంటి భూకంపాలు వస్తుంటాయని అధికారులు చెబుతున్నారు. గత ఐదేళ్లలో ఈ ప్రాంతంలో భూకంపాలు రావడం ఇది ఐదోసారి. గతేడాది 5.3 తీవ్రతతో ఇక్కడే భూకంపం వచ్చింది. అందువల్ల సరిహద్దు ప్రాంతాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: