📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం

Latest News: e-KYC: PM ఉజ్వల యోజన కింద సబ్సిడీ రావాలంటే e-KYC తప్పనిసరి

Author Icon By Anusha
Updated: October 30, 2025 • 11:12 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

దేశవ్యాప్తంగా వంటగ్యాస్‌ వినియోగదారులకు సంబంధించి కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రతీ వంటగ్యాస్‌ వినియోగదారు ప్రతి సంవత్సరం మార్చి 31లోపు ఆధార్‌ ఆధారిత బయోమెట్రిక్‌ ఈ-కేవైసీ (e-KYC) పూర్తిచేయాలని స్పష్టం చేసింది. లేకపోతే ప్రధాన్‌ మంత్రి ఉజ్వల యోజన (PM Ujjwala Yojana) కింద లభించే సబ్సిడీ నిలిపివేయబడుతుందని తెలిపింది.

Read Also: Gold rate 30/10/25 : మరోసారి పెరుగుతున్న బంగారం, వెండి ధరలు – నగరాల వారీగా వివరాలు

దీంతో పెట్రోలియం కంపెనీలు డిస్ట్రిబ్యూటర్లకు టార్గెట్లు పెట్టి ఈ-కేవైసీ (e-KYC) చేయిస్తున్నాయి. వినియోగదారులు మొబైల్ యాప్ ద్వారా కూడా బయోమెట్రిక్ ఆధార్ ధ్రువీకరణ చేసుకోవచ్చు. వినియోగదారులు తమ గ్యాస్‌ ఏజెన్సీ (Gas Agency) వద్దకు వెళ్లి ఆధార్‌ కార్డు, గ్యాస్‌ కనెక్షన్‌ బుక్‌, రిజిస్టర్‌ మొబైల్‌ నంబర్‌ చూపించి బయోమెట్రిక్‌ ధృవీకరణ చేయించుకోవచ్చు.

e-KYC

అదేవిధంగా ఆయిల్‌ కంపెనీల అధికారిక మొబైల్‌ యాప్‌ల ద్వారా కూడా ఈ ప్రక్రియ పూర్తిచేయవచ్చు. వినియోగదారు ఆధార్‌ నంబర్‌ నమోదు చేసి, OTP లేదా ఫింగర్‌ ప్రింట్‌ ద్వారా ధృవీకరించవచ్చు. ప్రక్రియ విజయవంతంగా పూర్తయిన వెంటనే వినియోగదారుని ఖాతాలో సబ్సిడీ జమ అవుతుంది.

Read hindi news: hindi.vaartha.com

Epaper :  epaper.vaartha.com/

Read Also:

Aadhaar biometric gas subsidy latest news LPG e-KYC PM Ujjwala Yojana Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.