📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత

Latest Telugu news : Durai Murugan -తమిళనాడులో ఆ ట్రిక్కులు పనిచేయవు : మురుగన్‌

Author Icon By Sudha
Updated: September 12, 2025 • 5:24 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

తమిళనాడు (Tamil Nadu) లో ఓటర్ల జాబితా స్పెషల్ ఇంటెన్సివ్‌ రివిజన్‌ జరగనివ్వమని డీఎంకే సీనియర్‌ నేత, ఆ రాష్ట్ర మంత్రి దురై మురుగన్‌ (Durai Murugan) అన్నారు. ‘ఓటర్‌ల జాబితా ప్రత్యేక సవరణకు ఒప్పుకోవడానికి ఇది బీహార్ కాదు. తమిళనాడు. ఇక్కడ ఆ ట్రిక్కులు పనిచేయవు’ అని ఆయన వ్యాఖ్యానించారు. తమిళనాడు రాష్ట్రం బీహార్‌ లాంటిది కాదని, ఇక్కడి ప్రజలు రాజకీయంగా బాగా చైతన్యం కలిగి ఉన్నారని దురై మురుగన్‌ (Durai Murugan)అన్నారు. తమిళులను తప్పుదోవ పట్టించడం ఎవరివల్లా కాదని చెప్పారు. వెల్లూరులో మీడియాతో మాట్లాడిన ఆయన.. బీహార్‌తో పోల్చితే తమిళనాడులో పరిపాలన, నాయకత్వం మెరుగ్గా ఉన్నాయని అన్నారు. మాకు దళపతి నాయకత్వం ఉన్నదని, ఇక్కడ ఆ ట్రిక్కులు పనిచేయవని వ్యాఖ్యానించారు.

Durai Murugan -తమిళనాడులో ఆ ట్రిక్కులు పనిచేయవు : మురుగన్‌

ఇప్పటికే బీహార్‌లో స్పెషల్ ఇంటెన్సివ్‌ రివిజన్‌ పేరుతో కేంద్ర ఎన్నికల సంఘం ఓటర్ల జాబితాను సవరించింది. అసెంబ్లీ ఎన్నికలకు కొద్ది రోజుల ముందు ఈసీ హడావిడిగా ఓటర్ల జాబితాను సవరించడం వివాదాస్పదమైంది. ఎన్నికల సంఘం కేంద్రంలోని అధికార బీజేపీకి అనుకూలంగా ఓట్ల చోరీకి పాల్పడుతున్నదని విమర్శలు వెల్లువెత్తాయి. ఈ క్రమంలో దేశవ్యాప్తంగా స్పెషల్ ఇంటెన్సివ్‌ రివిజన్‌ చేపట్టే అంశంపై ఎన్నికల సంఘం సమాలోచనలు చేస్తోంది. ఈ నేపథ్యంలో ఎన్నికల సంఘం ప్రయత్నాలను మీడియా దురై మురుగన్‌ (Durai Murugan)ముందు ప్రస్తావించింది. దాంతో ఆయన పైవిధంగా స్పందించారు.

దురై మురుగన్ అర్హతలు?

ఆయన 2021 నుండి ఎంకే స్టాలిన్ ప్రభుత్వంలో జలవనరుల మంత్రిగా ఉన్నారు. 9 సెప్టెంబర్ 2020 నుండి డీఎంకే ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. ఆయన ఎంఏ మరియు బీఎల్ పట్టభద్రులయ్యారు మరియు వృత్తిరీత్యా న్యాయవాది.

దురై ఎవరు?

దురై (25 ఫిబ్రవరి 1940 – 22 ఏప్రిల్ 2024) 1970లలో ఎక్కువగా చురుగ్గా ఉండే భారతీయ చిత్ర దర్శకుడు. 2014 నాటికి, ఆయన తమిళం, తెలుగు, కన్నడ, మలయాళం మరియు హిందీ భాషలలో 46 చిత్రాలకు దర్శకత్వం వహించారు.

Read hindi news: hindi.vaartha.com

Read Also:

https://vaartha.com/cp-radhakrishnan-cp-radhakrishnan-sworn-in-as-vice-president/national/545811/

Breaking News Durai Murugan Election Strategies latest news Murugan Speech Political News Tamil Nadu Leaders Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.