📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం ఆధార్, మొబైల్ లింక్ పై కీలక అప్ డేట్ డ్వాక్రా మహిళలకు ప్రభుత్వం కొత్త కార్యక్రమాలు బాలికల కోసం ప్రభుత్వ పథకాలు కర్ణాటకలో బైక్‌ ట్యాక్సీలపై నిషేధం ఎత్తివేత ఆధార్ కార్డు పోయిందా..? బంగారం ధర షాక్! ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం ఆధార్, మొబైల్ లింక్ పై కీలక అప్ డేట్ డ్వాక్రా మహిళలకు ప్రభుత్వం కొత్త కార్యక్రమాలు బాలికల కోసం ప్రభుత్వ పథకాలు కర్ణాటకలో బైక్‌ ట్యాక్సీలపై నిషేధం ఎత్తివేత ఆధార్ కార్డు పోయిందా..? బంగారం ధర షాక్!

Odisha: ఎర్రటి జుట్టుతో డ్యూటీకి వచ్చిన డీఎస్పీకి సీరియస్ వార్నింగ్

Author Icon By Vanipushpa
Updated: January 30, 2026 • 5:22 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఒడిశా పోలీస్ శాఖలో ఒక డీఎస్పీ(DSP) హెయిర్ స్టైల్ ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. సాధారణంగా ఖాకీ యూనిఫామ్‌లో ఉన్న అధికారులు అత్యంత క్రమశిక్షణతో, నిరాడంబరంగా కనిపిస్తారు. కానీ జగత్‌సింగ్‌పూర్ జిల్లాలో హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ సెల్‌లో పని చేస్తున్న 49 ఏళ్ల డీఎస్పీ రష్మీ రంజన్ దాస్ మాత్రం అందుకు భిన్నంగా తన జుట్టుకు ముదురు ఎరుపు రంగువేసుకుని విధులకు హాజరు అవుతున్నారు. ఈ ‘రెడ్ హెయిర్’ లుక్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో.. పోలీస్ బాసులు ఆయనకు గట్టి వార్నింగ్ ఇచ్చారు.

Budget 2026: ఎలక్ట్రిక్ వాహనాలకు పన్ను రాయితీలు? ధరలు తగ్గే అవకాశం!

Odisha: ఎర్రటి జుట్టుతో డ్యూటీకి వచ్చిన డీఎస్పీకి సీరియస్ వార్నింగ్

సోషల్ మీడియాలోకి ఫోటోలు

డీఎస్పీ రష్మీ రంజన్ దాస్ యూనిఫామ్‌లో ఉన్న ఫోటోలు బుధవారం సోషల్ మీడియాలోకి వచ్చాయి. ఆయన జుట్టు రంగును చూసి నెటిజన్లు రకరకాలుగా స్పందించారు. “పోలీస్ అధికారికి ఇలాంటి ఫ్యాషన్లు అవసరమా?” అని కొందరు ప్రశ్నించగా, మరికొందరు మీమ్స్‌తో విరుచుకుపడ్డారు. ఒక యూనిఫామ్ ధరించిన వ్యక్తికి ఉండాల్సిన గంభీరతను ఈ హెయిర్ కలర్ దెబ్బతీస్తోందని, వృత్తిపరమైన క్రమశిక్షణ ఎక్కడ ఉందని విమర్శలు గుప్పించారు.
ఈ వ్యవహారం పోలీస్ ప్రధాన కార్యాలయానికి చేరడంతో ఐజీ (సెంట్రల్ రేంజ్) సత్యజిత్ నాయక్ సీరియస్ అయ్యారు. గురువారం ఆయన డీఎస్పీ దాస్‌కు అధికారికంగా హెచ్చరికలు జారీ చేశారు. “పోలీస్ బలగాల్లో ఉన్న ఎవరైనా యూనిఫామ్‌ను గౌరవించాలి. క్రమశిక్షణ, పబ్లిక్ డెకోరమ్‌కు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలి” అని ఐజీ స్పష్టం చేశారు. వెంటనే ఆ ఎరుపు రంగును తొలగించి, సహజ సిద్ధమైన రంగులోకి జుట్టును మార్చుకోవాలని ఆదేశించారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

DSP warning official conduct police department rules police discipline police officer news red hair controversy Telugu News online Telugu News Today uniform code

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.