📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం పెరగనున్న కార్ల ధరలు పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు సొంతూళ్లకు వెళ్లేవారికి ఊరట.. సంక్రాంతి ప్రత్యేక రైళ్లు కేంద్ర మాజీ హోంమంత్రి శివరాజ్ పాటిల్ కన్నుమూత వందే మాతరం 150 ఏళ్లు అమిత్ షా సందేశం క్రిస్మస్, న్యూ ఇయర్‌కు ప్రత్యేక రైళ్లు తెలంగాణలో కొత్త జూ పార్క్‌.. ఎక్కడంటే? నేడు పార్లమెంటులో ‘వందేమాతరం’పై చర్చ ఆధార్ కార్డు జెరాక్స్ కాఫీలపై త్వరలో కేంద్రం కీలక నిర్ణయం గోవాలో భయానక అగ్ని ప్రమాదం రెపో రేటును 0.25 శాతం తగ్గించిన ఆర్‌బీఐ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం పెరగనున్న కార్ల ధరలు పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు సొంతూళ్లకు వెళ్లేవారికి ఊరట.. సంక్రాంతి ప్రత్యేక రైళ్లు కేంద్ర మాజీ హోంమంత్రి శివరాజ్ పాటిల్ కన్నుమూత వందే మాతరం 150 ఏళ్లు అమిత్ షా సందేశం క్రిస్మస్, న్యూ ఇయర్‌కు ప్రత్యేక రైళ్లు తెలంగాణలో కొత్త జూ పార్క్‌.. ఎక్కడంటే? నేడు పార్లమెంటులో ‘వందేమాతరం’పై చర్చ ఆధార్ కార్డు జెరాక్స్ కాఫీలపై త్వరలో కేంద్రం కీలక నిర్ణయం గోవాలో భయానక అగ్ని ప్రమాదం రెపో రేటును 0.25 శాతం తగ్గించిన ఆర్‌బీఐ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్

Movie review : ‘డ్రైవ్’ మూవీ రివ్యూ ఆది యాక్టింగ్ బాగుంది కానీ థ్రిల్ మిస్సయ్యింది

Author Icon By Sai Kiran
Updated: December 13, 2025 • 11:47 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Movie review : పేరు: Drive
రిలీజ్ డేట్: డిసెంబర్ 12, 2025
రేటింగ్: ⭐⭐⭐/5

కథ:
మీడియా దిగ్గజం జయదేవ్ రెడ్డి (ఆది పినిశెట్టి) ఒక జాతీయవాద (Movie review) గ్రూప్‌తో రహస్య ఒప్పందంలోకి వెళ్లి, కుటుంబంతో కలిసి లండన్ వెళ్లేందుకు ప్లాన్ చేస్తాడు. ఇదే సమయంలో ఒక హ్యాకర్ ఆ ఒప్పందాన్ని బయటపెట్టి, జయదేవ్ జీవితాన్ని కుదిపేస్తాడు. ఆ తర్వాత అతని కుటుంబం, సన్నిహితులపై సీరియల్ టార్గెటింగ్ కొనసాగుతుంది. ఈ హ్యాకర్ ఎవరు? జయదేవ్‌ను ఎందుకు టార్గెట్ చేస్తున్నాడు? చివరికి ఈ పోరు ఎలా ముగుస్తుంది? అనేదే కథ.

పాజిటివ్ పాయింట్స్:

ఆది పినిశెట్టి మంచి పెర్ఫార్మెన్స్ ఇచ్చినా, సినిమా మొత్తాన్ని లిఫ్ట్ చేయలేకపోయాడు. హ్యాకర్‌తో కొన్ని సన్నివేశాలు బాగానే పనిచేస్తాయి. క్లైమాక్స్‌లో సత్యదేవ్ ఎంట్రీ సినిమాకు కొత్త ఆరంభం సూచించేలా ఉంటుంది. కెమెరా వర్క్, లొకేషన్ సెలెక్షన్ విజువల్‌గా ఆకట్టుకుంటాయి.

Read also: Actress Vahini: క్యాన్సర్ తో బాధపడుతున్న నటి వాహిని

నెగెటివ్ పాయింట్స్:

రివెంజ్ డ్రామాAttempt చేసినా, అసలు టెన్షన్, థ్రిల్ రాకపోవడం పెద్ద మైనస్. హ్యాకర్‌ మోటివ్‌లో డెప్త్ లేకపోవడం అతని సామర్థ్యం చూస్తే కథ చాలా (Movie review) ఈజీగా ముగియాలి, కానీ స్క్రిప్ట్ ఆ అవకాసాన్ని అసలు వదలదు. మడోన్నా సెబాస్టియన్ పాత్ర మొత్తం సినిమా మీద ఎలాంటి ప్రభావం చూపదు. ఎమోషన్, లాజిక్ రెండు కూడా మిస్సయ్యాయి. చాలా సీన్లు కామెడీలా అనిపించి, సీరియస్ Momentum పూర్తిగా తగ్గిపోయింది.

టెక్నికల్ డిపార్ట్‌మెంట్:

దర్శకుడు జెన్యూస్ మహ్మద్ కథలో పేస్, పంచ్, ఎమోషన్ (Movie review) ఈ మూడు కూడా మిస్సయ్యాయి. అబినంధన్ రామానుజంన్ సినిమాటోగ్రఫీ ఒక్కటే సినిమా బలంగా నిలబెట్టిన అంశం. ఒషో వెంకట్ మ్యూజిక్ సీన్లతో సింక్ కాలేదు. ప్రవీణ్ పూడి ఎడిటింగ్ ఫస్ట్ హాఫ్ ఓకే అయినా, సెకండ్ హాఫ్ మాత్రం బోర్ అయ్యేలా సాగింది.

వెర్డిక్ట్:

డ్రైవ్ ఒక బోరింగ్ రివెంజ్ డ్రామా. ఆది పినిశెట్టి నటన ఉన్నా కథ, టేకింగ్ బలహీనతలతో సినిమా అస్సలు ఎఫెక్ట్ చేయదు. స్ట్రాంగ్ రైటింగ్, పేసింగ్ ఉంటే మంచి థ్రిల్లర్ అయ్యేది… కానీ అలా కాలేదు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read also:

Aadhi Pinisetty Drive review Aadhi Pinisetty new movie Breaking News in Telugu Drive film rating Drive movie analysis Drive movie review Drive Telugu review Google News in Telugu Latest News in Telugu Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.