📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఏనుగుల గుంపును ఢీకొట్టిన రాజధాని .. పట్టాలు తప్పిన బోగీలు డిపాజిట్ ఇన్సూరెన్స్ ప్రీమియంలో మార్పులు చేసిన ఆర్‌బీఐ ఐదుగురు చిన్నారులకు హెచ్‌ఐవీ ఇన్ఫెక్షన్ ఢిల్లీ పేలుళ్ల కేసులో షాకింగ్ ట్విస్ట్ హైదరాబాద్‌లో నేషనల్ బుక్ ఫెయిర్ రీఛార్జ్ ధరలు పెంచనున్న టెలికాం కంపెనీలు? రైళ్లలో అదనపు లగేజీపై ఛార్జీలు ఢిల్లీ-ఆగ్రా ఎక్స్‌ప్రెస్ హైవేపై ఘోర ప్రమాదం SBI యోనోలో 6,500 ఉద్యోగాలు: ఛైర్మన్ వైద్యుల ప్రిస్క్రిప్షన్లపై NMC కీలక ఆదేశాలు ఏనుగుల గుంపును ఢీకొట్టిన రాజధాని .. పట్టాలు తప్పిన బోగీలు డిపాజిట్ ఇన్సూరెన్స్ ప్రీమియంలో మార్పులు చేసిన ఆర్‌బీఐ ఐదుగురు చిన్నారులకు హెచ్‌ఐవీ ఇన్ఫెక్షన్ ఢిల్లీ పేలుళ్ల కేసులో షాకింగ్ ట్విస్ట్ హైదరాబాద్‌లో నేషనల్ బుక్ ఫెయిర్ రీఛార్జ్ ధరలు పెంచనున్న టెలికాం కంపెనీలు? రైళ్లలో అదనపు లగేజీపై ఛార్జీలు ఢిల్లీ-ఆగ్రా ఎక్స్‌ప్రెస్ హైవేపై ఘోర ప్రమాదం SBI యోనోలో 6,500 ఉద్యోగాలు: ఛైర్మన్ వైద్యుల ప్రిస్క్రిప్షన్లపై NMC కీలక ఆదేశాలు

Hospital :వ్యక్తి ఛాతీలో 2 కిలోల కణితి ..విజయవంతంగా తొలగించిన వైద్యులు

Author Icon By Sudha
Updated: June 16, 2025 • 5:01 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

భోపాల్‌లోని ఎయిమ్స్ ఆసుపత్రి (AIIMS Bhopal) లో వైద్యులు ఇటీవల ఒక అరుదైన శస్త్రచికిత్సను విజయవంతంగా పూర్తి చేశారు. ఈ ఘటన దేశవ్యాప్తంగా వైద్య వర్గాల్లో విశేషంగా చర్చనీయాంశమైంది. 30 ఏళ్ల వ్యక్తి ఛాతీ(chest)లో 18 నెలలుగా పెరుగుతున్న 2 కిలోల, 20 సెం.మీ. పొడవైన ట్యూమర్‌(Tumor)ను తొలగించారు.

Hospital :వ్యక్తి ఛాతీలో 2 కిలోల కణితి ..విజయవంతంగా తొలగించిన వైద్యులు

18 నెలలుగా పెరుగుతున్న ఈ గడ్డను గుర్తించి, అధునాతన వైద్య పద్ధతుల సహాయంతో శస్త్రచికిత్స చేశారు. బాధితుడు ప్రస్తుతం ఆరోగ్యంగా ఉండటంతో.. ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యాడు.
భారీ కణితి
బాధితుడు ఛాతీలో బాధ.. శ్వాసలో ఇబ్బంది సమస్యలతో వచ్చాడు. గత 18 నెలలుగా ఈ లక్షణాలు ఉన్నట్లు వెల్లడించాడు. దీంతో అక్కడి డాక్టర్లు డాక్టర్లు పూర్తిస్థాయి శారీరక పరీక్షలు చేవారు. ఛాతీ ప్రాంతంలో ఏదైనా వాపు లేదా ఇతర శ్వాస సంబంధిత సమస్యలు ఉన్నాయా అని చూసారు. అయితే ఎక్స్ రే తీయగా.. అందులో ఛాతీ కుడి వైపున భారీ కణితి ఉన్నట్లు తేలింది. దాని పరిమాణం, స్థానం.. చుట్టుపక్కల అవయవాలపై దాని ప్రభావాన్ని అధునాతన ఇమేజింగ్ పరీక్షల ద్వారా క్లియర్‌గా తెలుసుకున్నారు.

ఆ ట్యూమర్ రిబ్స్‌ను చుట్టేసి, కుడి ఊపిరితిత్తిపై తీవ్ర ఒత్తిడి కలిగిస్తోంది. దాని కారణంగా ఛాతిలో గాలి ప్రవాహం తగ్గడం, ఊపిరితిత్తుల కదలిక తక్కువగా ఉండడం వంటి లక్షణాలను గుర్తించారు. దీంతో అక్కడి కార్డియోథొరాసిక్‌ అండ్ వాస్కులర్ సర్జరీ (CTVS) విభాగానికి చెందిన వైద్యులు రంగంలోకి దిగారు. విజయవంతంగా అరుదైన శస్త్రచికిత్స చేసి బాదితుడికి కొత్త జీవితాన్ని ప్రసాదించారు.
మైలురాయి
బయటకు తీసిన కణితి సుమారు 2 కిలోల బరువుతో పాటు 20 సెంటీమీటర్ల పొడవు ఉన్నట్లు డాక్టర్లు తెలిపారు. శస్త్రచికిత్స అనంతరం రోగి ఆరోగ్య పరిస్థితి క్రమంగా మెరుగుపడింది. అతను పూర్తిగా కోలుకున్నాక ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు. ఇంత క్లిష్టమైన శస్త్రచికిత్స విజయవంతం కావడం దేశ వైద్య చరిత్రలో ఒక మైలురాయిగా నిలుస్తుందని ఎయిమ్స్ డైరెక్టర్ డాక్టర్ అజయ్ సింగ్ అన్నారు. గ్రామీణ ప్రాంతాలు, ఆర్థికంగా వెనుకబడిన ప్రజలకు అధునాతన వైద్యసేవలు అందించడంలో ఎయిమ్స్ భోపాల్ ముందు ఉంటుందని చెప్పారు. ఈ శస్త్రచికిత్సలో అధునాతన సాంకేతిక పరిజ్ఞానం, అనుభవజ్ఞులైన సర్జన్ల నైపుణ్యం వలన ట్యూమర్‌ను పూర్తిగా తొలగించగలిగారు.

Read Also:Ahmedabad Plane Crash: డీఎన్‌ఏ పరీక్ష ద్వారా 87

Breaking News in Telugu Doctors successfully Google news Google News in Telugu Latest News in Telugu Paper Telugu News remove 2kg tumor Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.