కర్ణాటక రాష్ట్ర ముఖ్యమంత్రి( DK Shivakumar) పదవి మార్పు విషయంలో నెలకొన్న రాజకీయ ప్రతిష్టంభన ఇంకా కొనసాగుతోంది. ఈ అంశంపై కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం (హైకమాండ్) నుంచి ఎటువంటి స్పష్టమైన సమాచారం లేదా ఆదేశాలు రాకపోవడంతో, రాష్ట్ర నాయకత్వంతో పాటు ఇతర పార్టీ నాయకులందరూ అయోమయానికి గురవుతున్నారు.
Read Also: AP: వచ్చే నాలుగేళ్ళలో 12.59లక్షల గృహాలను పూర్తిచేస్తాం
ఈ ప్రతిష్టంభన మధ్య, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్( DK Shivakumar) మద్దతుదారులు మాత్రం తమ పట్టుదలను వీడడం లేదు. తమ నాయకుడిని తక్షణమే ముఖ్యమంత్రిని చేయాల్సిందేనని వారు గట్టిగా డిమాండ్ చేస్తున్నారు. గతంలో అధికార భాగస్వామ్యం (Power-sharing)పై అధిష్ఠానం ఇచ్చినట్లు చెబుతున్న ఒప్పందాన్ని అమలు చేయాలని కోరుతూ, ఈ విషయాన్ని కాంగ్రెస్ హైకమాండ్‌కు తెలియజేయడానికి డీకే శివకుమార్ వర్గానికి చెందిన కీలక నాయకులు ఢిల్లీకి పయనం కానున్నట్లు సమాచారం.
Read hindi news: https://hindi.vaartha.com
Epaper : https://epaper.vaartha.com/
Read also :