📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

బెంగళూరులో గూగుల్ క్యాంపస్ ఢిల్లీలో షాక్ రోజుకు 27 మంది మిస్సింగ్ బంగారం ధరలు మంటలు కుప్పకూలిన వెండి ధరలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు ‘గోల్డెన్ అవర్’ చికిత్స నిలిచిపోనున్న క్యాబ్, ఆటో సేవలు అమెరికాకు భారత్‌ వార్నింగ్‌ రాయలసీమ వర్సిటీలో గొడవలు గ్రూప్-1 అభ్యర్థులకు హైకోర్టులో ఊరట పట్టాలు తప్పిన రైలు బెంగళూరులో గూగుల్ క్యాంపస్ ఢిల్లీలో షాక్ రోజుకు 27 మంది మిస్సింగ్ బంగారం ధరలు మంటలు కుప్పకూలిన వెండి ధరలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు ‘గోల్డెన్ అవర్’ చికిత్స నిలిచిపోనున్న క్యాబ్, ఆటో సేవలు అమెరికాకు భారత్‌ వార్నింగ్‌ రాయలసీమ వర్సిటీలో గొడవలు గ్రూప్-1 అభ్యర్థులకు హైకోర్టులో ఊరట పట్టాలు తప్పిన రైలు

Digital services: ఇంటర్నెట్ లేని ఇళ్లు 13.7 శాతం

Author Icon By Aanusha
Updated: February 5, 2026 • 1:22 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

దేశంలో డిజిటల్ సేవలు (Digital services) వేగంగా అభివృద్ధి చెందుతున్నప్పటికీ, ప్రతి ఒక్కరి జీవితానికి ఈ సదుపాయాలు చేరడం ఇంకా పెద్ద సవాల్‌గా ఉంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ,దూరప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలకు ఇంటర్నెట్ సౌకర్యం లభించడం లేదు. ఇటీవల అందిన గణాంకాల ప్రకారం, దేశంలోని ప్రతి 7 ఇళ్లలో ఒకటి ఇంకా ఇంటర్నెట్‌ కనెక్టివిటీ లేకుండా ఉంది. అంటే సుమారు 13.7 శాతం కుటుంబాలకు ఆన్‌లైన్ సదుపాయం లేదు.

Read Also: AP: కొత్త రైల్వే లైన్‌ కి రూ. 713.33 కోట్లు మంజూరు

Digital services: 13.7 percent of households in the country do not have internet

ప్రభుత్వ సేవల లభ్యత చాలా తక్కువ

అయితే మెట్రో నగరాలు దాదాపు పూర్తిగా డిజిటల్‌గా మారాయి. తూర్పు, దక్షిణ ప్రాంతాల్లోని పలు రాష్ట్రాలు వెనుకబడ్డాయి. AI, 5G, డిజిటల్ గవర్నెన్స్‌ దిశగా అడుగులు వేస్తోంది..దీని వల్ల ఆ ప్రాంతాల ప్రజలకు ఆన్‌లైన్ విద్య, డిజిటల్ ఆరోగ్య, ప్రభుత్వ సేవల లభ్యత చాలా తక్కువగా ఉంది.

దేశం AI, 5G, డిజిటల్ గవర్నెన్స్ వంటి ఆధునిక సాంకేతికతల వైపు అడుగులు వేస్తోంది. 5G కనెక్టివిటీ ద్వారా ఇంటర్నెట్ వేగం, డేటా ప్రసార సామర్థ్యం పెరుగుతుంది. డిజిటల్ గవర్నెన్స్‌ ద్వారా ప్రభుత్వ సేవలను సమర్థవంతంగా ప్రజలకు చేరవేయవచ్చు. అయితే, ఈ సాంకేతికతల ప్రయోజనాలు అందరికీ అందడం లేదు.

Read hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

AI Digital India internet access latest news Rural Connectivity Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.