📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం

Digital India: కొత్త భద్రతా ఫీచర్లతో రానున్న ఆధార్ కార్డులు

Author Icon By Pooja
Updated: February 14, 2026 • 2:25 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

భారతీయ ప్రత్యేక గుర్తింపు ప్రాధికార సంస్థ (UIDAI) ఆధార్ కార్డులకు మరింత బలమైన భద్రతా ఫీచర్లను తీసుకురావడానికి సిద్ధమవుతోంది. తాజా సమాచారం ప్రకారం, త్వరలో విడుదలయ్యే కొత్త ఆధార్ కార్డుల్లో పేరు, చిరునామా, ఆధార్ నంబర్ వంటి వ్యక్తిగత(Digital India) వివరాలు నేరుగా కార్డ్‌పై ముద్రించబడవు.

Read Also: BSNL: మరో కొత్త రీచార్జ్ ప్లాన్

Digital India: Aadhaar cards to come with new security features

ఈ కొత్త కార్డుల్లో వినియోగదారుడి ఫోటోతో పాటు ప్రత్యేక క్యూఆర్ కోడ్ మాత్రమే ఉంటుందని అధికారులు తెలిపారు. వెరిఫైడ్ స్కానర్ ద్వారా క్యూఆర్ కోడ్ స్కాన్ చేసినప్పుడు మాత్రమే సంబంధిత వ్యక్తి వివరాలు కనిపించేలా వ్యవస్థను రూపొందిస్తున్నారు.

ఈ మార్పుతో ఆధార్ కార్డ్ దుర్వినియోగం, డేటా లీకేజీ వంటి ప్రమాదాలను తగ్గించవచ్చని UIDAI భావిస్తోంది. ముఖ్యంగా ఫోటోకాపీలు లేదా నకిలీ కార్డుల(Digital India) ద్వారా సమాచారం దుర్వినియోగం జరిగే అవకాశాలను పూర్తిగా అడ్డుకునే లక్ష్యంతో ఈ చర్యలు చేపట్టినట్లు తెలుస్తోంది. గోప్యతను కాపాడటం, డిజిటల్ ఐడెంటిటీని మరింత సురక్షితంగా మార్చడం ఈ కొత్త ఆధార్ కార్డ్ రూపకల్పన యొక్క ప్రధాన ఉద్దేశమని నిపుణులు చెబుతున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

Aadhaar Card Aadhaar Security Features Google News in Telugu Latest News in Telugu QR Code Aadhaar UIDAI India

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.