Telugu News: Digital Gold: ‘డిజిటల్ గోల్డ్‌’ను నియంత్రించం: సెబీ చీఫ్

Read Time:  1 min
Digital Gold
Digital Gold
FONT SIZE
GET APP

డిజిటల్ గోల్డ్(Digital Gold) మరియు ఈ-గోల్డ్ ఉత్పత్తులు సెబీ అధికార పరిధిలోకి రావని స్పష్టంచేశారు. సెబీ చైర్మన్ తుహిన్ పాండే. ఈ వర్గాలపై నియంత్రణ చేపట్టే ఉద్దేశ్యం ఆయన వెల్లడించారు. పెట్టుబడిదారులు(Investors) సురక్షితమైన మార్గాలైన మ్యూచువల్ ఫండ్ గోల్డ్ ETFలు, అలాగే ఇతర గోల్డ్ ఆధారిత సెక్యూరిటీలను ఎంచుకోవడం మంచిదని పాండే సూచించారు.

Read Also: TG: కెటిఆర్ ఆరోపణలు పూర్తిగా అసత్యం: మంత్రి శ్రీధర్ బాబు

We will not regulate ‘digital gold’ SEBI chief

ఇటీవల సెబీ డిజిటల్ గోల్డ్‌ను రిస్క్‌గా పేర్కొంటూ హెచ్చరిక జారీ చేయడంతో, ఈ రంగంలో పనిచేస్తున్న సంస్థలు తమను కూడా నియంత్రణలోకి తీసుకోవాలని కోరాయి. దీనిపై స్పష్టతనిచ్చిన సెబీ చీఫ్, డిజిటల్ గోల్డ్ నియంత్రణ తమ పరిధిలో లేదని మరోసారి పేర్కొన్నారు.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

Tejaswini Y

రచయిత గురించి

Tejaswini Y

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.