📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత

Telugu News: Dharmendra: 19ఏళ్ల వయసులోనే ధర్మేంద్ర పెళ్లి

Author Icon By Tejaswini Y
Updated: November 24, 2025 • 2:54 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ధర్మేంద్ర(Dharmendra) వ్యక్తిగత జీవితం తరచూ వార్తల్లో నిలుస్తూ ఉంటుంది. 1954లో, కేవలం 19 ఏళ్ల వయసులోనే ఆయన ప్రకాశ్ కౌర్‌(Prakash Kaur)తో వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. ఈ దంపతులకు సన్నీ డియోల్, బాబీ డియోల్ వంటి ప్రముఖ బాలీవుడ్ నటులతో పాటు విజేత, అజీత అనే నలుగురు పిల్లలు ఉన్నారు.

Read Also: Dharamendra: లెజెండ్ ధర్మేంద్ర ఇక లేరు!

Dharmendra got married at the age of 19

అనంతరం, 1980లో సహనటి హేమ మాలినిని రెండో భార్యగా వివాహం చేసుకున్నారు. హేమ–ధర్మేంద్ర దంపతులకు ఈషా డియోల్, అహనా డియోల్ అనే ఇద్దరు కుమార్తెలు జన్మించారు.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

Ahana Deol Bobby Deol bollywood Celebrity News Dharmendra Esha Deol Hema Malini Prakash Kaur Sunny Deol

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.