Delhi Tour: ఢిల్లీ పర్యటనలో భాగంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Revanth Reddy) రెండో రోజు కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఫిబ్రవరి చివరి వారంలో నిర్వహించబోయే గాంధీ సరోవర్ ప్రాజెక్టు శంకుస్థాపన కార్యక్రమానికి రావాల్సిందిగా ఆయనను ఆహ్వానించారు.
Read also: Kishan Reddy: ప్రధాని మోడీ ఆదేశం మేరకే వచ్చా
బాపూఘాట్‌ను ప్రపంచ స్థాయి చిహ్నంగా మారుస్తాం
ఈసా-మూసీ నదుల సంగమ క్షేత్రంలో చేపట్టనున్న ఈ ప్రాజెక్టు ప్రాముఖ్యతను సీఎం వివరించారు. 1948లో మహాత్మా గాంధీ చితాభస్మాన్ని నిమజ్జనం చేసిన ఈ ప్రాంతాన్ని, మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టులో భాగంగా బాపూఘాట్‌గా ప్రపంచ స్థాయి గుర్తింపు పొందేలా అభివృద్ధి చేస్తామని మంత్రికి తెలిపారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: