📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఏనుగుల గుంపును ఢీకొట్టిన రాజధాని .. పట్టాలు తప్పిన బోగీలు డిపాజిట్ ఇన్సూరెన్స్ ప్రీమియంలో మార్పులు చేసిన ఆర్‌బీఐ ఐదుగురు చిన్నారులకు హెచ్‌ఐవీ ఇన్ఫెక్షన్ ఢిల్లీ పేలుళ్ల కేసులో షాకింగ్ ట్విస్ట్ హైదరాబాద్‌లో నేషనల్ బుక్ ఫెయిర్ రీఛార్జ్ ధరలు పెంచనున్న టెలికాం కంపెనీలు? రైళ్లలో అదనపు లగేజీపై ఛార్జీలు ఢిల్లీ-ఆగ్రా ఎక్స్‌ప్రెస్ హైవేపై ఘోర ప్రమాదం SBI యోనోలో 6,500 ఉద్యోగాలు: ఛైర్మన్ వైద్యుల ప్రిస్క్రిప్షన్లపై NMC కీలక ఆదేశాలు ఏనుగుల గుంపును ఢీకొట్టిన రాజధాని .. పట్టాలు తప్పిన బోగీలు డిపాజిట్ ఇన్సూరెన్స్ ప్రీమియంలో మార్పులు చేసిన ఆర్‌బీఐ ఐదుగురు చిన్నారులకు హెచ్‌ఐవీ ఇన్ఫెక్షన్ ఢిల్లీ పేలుళ్ల కేసులో షాకింగ్ ట్విస్ట్ హైదరాబాద్‌లో నేషనల్ బుక్ ఫెయిర్ రీఛార్జ్ ధరలు పెంచనున్న టెలికాం కంపెనీలు? రైళ్లలో అదనపు లగేజీపై ఛార్జీలు ఢిల్లీ-ఆగ్రా ఎక్స్‌ప్రెస్ హైవేపై ఘోర ప్రమాదం SBI యోనోలో 6,500 ఉద్యోగాలు: ఛైర్మన్ వైద్యుల ప్రిస్క్రిప్షన్లపై NMC కీలక ఆదేశాలు

Delhi Pollution: ఢిల్లీ స్కూళ్లలో ఎయిర్ ప్యూరిఫైయర్లు.. కాలుష్యంపై ప్రభుత్వం కీలక నిర్ణయం

Author Icon By Tejaswini Y
Updated: December 20, 2025 • 1:46 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం(Delhi Pollution) రోజురోజుకు తీవ్ర రూపం దాలుస్తోంది. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (Air quality index) ప్రమాదకర స్థాయికి చేరుతుండటంతో ప్రజలు, ముఖ్యంగా చిన్నపిల్లలు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. కాలుష్యం ప్రభావంతో పాఠశాలలకు సెలవులు ఇవ్వాల్సిన పరిస్థితులు కూడా ఏర్పడుతున్నాయి. ఈ నేపథ్యంలో విద్యార్థుల ఆరోగ్యాన్ని కాపాడేందుకు ఢిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పాఠశాలల తరగతి గదుల్లో ఎయిర్ ప్యూరిఫైయర్లను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది.

Read also: Delhi air pollution : పోల్యూషన్ సర్టిఫికేట్ లేకపోతే ఇంధనం లేదు.. పాత వాహనాలకు ఎంట్రీ బ్యాన్…

38 వేల తరగతి గదుల్లో ఎయిర్ ప్యూరిఫైయర్లు

ఈ విషయాన్ని ఢిల్లీ విద్యాశాఖ మంత్రి ఆశిష్ సూద్(Ashish Sood) శుక్రవారం మీడియాకు వివరించారు. వాయు కాలుష్య సమస్యను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన స్పష్టం చేశారు. కాలుష్యాన్ని నియంత్రించేందుకు తీసుకుంటున్న చర్యల ఫలితాలు త్వరలోనే కనిపిస్తాయని చెప్పారు. అలాగే పర్యావరణ సెస్ నిధులతో పబ్లిక్ వర్క్స్ డిపార్ట్‌మెంట్ ద్వారా ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి మెకానికల్ రోడ్ స్వీపర్‌లను కొనుగోలు చేయనున్నట్లు వెల్లడించారు.

మొత్తంగా ఢిల్లీలోని సుమారు 38 వేల తరగతి గదుల్లో దశలవారీగా ఎయిర్ ప్యూరిఫైయర్లను ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి తెలిపారు. మొదటి దశలో భాగంగా 10 వేల తరగతి గదుల్లో ఈ పరికరాల ఏర్పాటుకు టెండర్లు ఇప్పటికే పిలిచామని ఆయన పేర్కొన్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

Air Purifiers Air Quality Index AQI Delhi Government Delhi pollution Delhi schools Student Health

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.