Delhi Liquor Scam: లిక్కర్ స్కామ్ కేసు.. కవితకు క్లీన్ చిట్

Read Time:  1 min
Delhi liquor scam
Delhi liquor scam
FONT SIZE
GET APP

Delhi Liquor Scam: ఢిల్లీ మద్యం విధానం (Excise Policy) కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది.. ఈ కేసులో మొత్తం 23 మందిపై ఉన్న అభియోగాలను తొలగిస్తూ రౌస్ అవెన్యూ కోర్టు క్లీన్ చిట్ ఇచ్చింది. ఇందులో ఢిల్లీ మాజీ సీఎం కేజ్రీవాల్, మాజీ మంత్రి మనీస్ సిసోడియా సహా మాజీ ఎమ్మల్సీ కవిత కూడా ఉన్నారు. ఈ కేసు విచారణ సందర్భంగా దర్యాప్తులో లోపాలున్నాయంటూ CBIని కోర్టు తప్పుబట్టింది. కేసు నమోదు, దర్యాప్తులో దర్యాప్తు సంస్థ CBI అనుసరించిన విధానాన్ని సైతం కోర్టు తీవ్రంగా తప్పుపట్టింది. 45 రోజుల సుదీర్ఘ విచారణ అనంతరం తాజాగా ఈ కేసులో ఉన్న నిందితులకు క్లీన్ చిట్ ఇస్తూ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి జితేంద్ర సింగ్ తిర్పు వెలువరించారు.

Read Also: YouTuber Anvesh: లుకౌట్ నోటీసులపై స్పందించిన అన్వేష్

Delhi Liquor Scam: Liquor scam case.. Clean chit to Kavita
Delhi Liquor Scam: Liquor scam case.. Clean chit to Kavita

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

Anusha

రచయిత గురించి

Anusha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.