हिन्दी | Epaper
ఆధార్ వినియోగంలో కొత్త మార్పులు ఇస్రో ‘బాహుబలి’ విజయవంతం 22 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల LIC హౌసింగ్ ఫైనాన్స్ హోం లోన్లపై శుభవార్త ముంబై–దుబాయ్ అండర్‌వాటర్ బుల్లెట్ ట్రైన్! దేశంలోనే పొడవైన డబుల్ డెక్కర్ కారిడార్ ఐఐటీ ఢిల్లీ అద్భుత ఆవిష్కరణ.. మాజీ చీఫ్ లకు నోటీసులు AI టూల్స్‌పై కేంద్రం సంచలన హెచ్చరిక.. చాట్‌జీపీటీకి బ్రేక్? ఇక వ్యవసాయంలో కూలీల కొరత ఉండదు! ఆధార్ వినియోగంలో కొత్త మార్పులు ఇస్రో ‘బాహుబలి’ విజయవంతం 22 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల LIC హౌసింగ్ ఫైనాన్స్ హోం లోన్లపై శుభవార్త ముంబై–దుబాయ్ అండర్‌వాటర్ బుల్లెట్ ట్రైన్! దేశంలోనే పొడవైన డబుల్ డెక్కర్ కారిడార్ ఐఐటీ ఢిల్లీ అద్భుత ఆవిష్కరణ.. మాజీ చీఫ్ లకు నోటీసులు AI టూల్స్‌పై కేంద్రం సంచలన హెచ్చరిక.. చాట్‌జీపీటీకి బ్రేక్? ఇక వ్యవసాయంలో కూలీల కొరత ఉండదు! ఆధార్ వినియోగంలో కొత్త మార్పులు ఇస్రో ‘బాహుబలి’ విజయవంతం 22 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల LIC హౌసింగ్ ఫైనాన్స్ హోం లోన్లపై శుభవార్త ముంబై–దుబాయ్ అండర్‌వాటర్ బుల్లెట్ ట్రైన్! దేశంలోనే పొడవైన డబుల్ డెక్కర్ కారిడార్ ఐఐటీ ఢిల్లీ అద్భుత ఆవిష్కరణ.. మాజీ చీఫ్ లకు నోటీసులు AI టూల్స్‌పై కేంద్రం సంచలన హెచ్చరిక.. చాట్‌జీపీటీకి బ్రేక్? ఇక వ్యవసాయంలో కూలీల కొరత ఉండదు! ఆధార్ వినియోగంలో కొత్త మార్పులు ఇస్రో ‘బాహుబలి’ విజయవంతం 22 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల LIC హౌసింగ్ ఫైనాన్స్ హోం లోన్లపై శుభవార్త ముంబై–దుబాయ్ అండర్‌వాటర్ బుల్లెట్ ట్రైన్! దేశంలోనే పొడవైన డబుల్ డెక్కర్ కారిడార్ ఐఐటీ ఢిల్లీ అద్భుత ఆవిష్కరణ.. మాజీ చీఫ్ లకు నోటీసులు AI టూల్స్‌పై కేంద్రం సంచలన హెచ్చరిక.. చాట్‌జీపీటీకి బ్రేక్? ఇక వ్యవసాయంలో కూలీల కొరత ఉండదు!

Delhi High court :ఎయిర్ ఫ్యూరిఫ‌య‌ర్‌పై జీఎస్టీ త‌గ్గించండి. ఢిల్లీ హైకోర్టు

Sudha
Delhi High court :ఎయిర్ ఫ్యూరిఫ‌య‌ర్‌పై జీఎస్టీ త‌గ్గించండి. ఢిల్లీ హైకోర్టు

ఢిల్లీలో తీవ్ర వాయు కాలుష్యం ఉన్న విష‌యం తెలిసిందే. అయితే ఎయిర్ ప్యూరిఫ‌య‌ర్‌ల‌పై జీఎస్టీ త‌గ్గించ‌క‌పోవ‌డం ప‌ట్ల ఢిల్లీ హైకోర్టు (Delhi High కోర్ట్)అసంతృప్తి వ్య‌క్తం చేసింది. వాయు నాణ్య‌త‌ను దృష్టిలో పెట్టుకుని, దానిని ఎమ‌ర్జె న్సీగా భావించి ఎయిర్ ప్యూరిఫ‌య‌ర్ల‌పై ప‌న్నులు త‌గ్గించాల‌ని కోర్టు (Delhi High court)కోరింది. చీఫ్ జ‌స్టిస్ దేవేంద్ర కుమార్ ఉపాధ్యాయ‌, జ్టిస్ తుషార్ రావు గేదెల‌తో కూడిన ధ‌ర్మాస‌నం ఈకేసులో వాద‌న‌లు చేప‌ట్టింది. ఎయిర్ ప్యూరిఫ‌య‌ర్ల‌ను మెడిక‌ల్ డివైస్‌లుగాభావించి, వాటిపై ఉన్న 18 శాతం జీఎస్టీని 5 శాతానికి చేర్చాల‌ని కోర్టులో పిల్ వేశారు.

Read Also : http://Indian Jobs: కొత్త సంవత్సరంలో ఉద్యోగాలు సాధించడం సాధ్యమేనా?

Delhi High court
Delhi High court

అయితే ఈ అంశంలో ఏమీ చేయ‌లేక‌పోవ‌డంతో ప్ర‌భుత్వం అసంతృప్తి వ్య‌క్తం చేసింది. ప్ర‌తి పౌరుడికి స్వ‌చ్ఛ‌మైన గాలి కావాల‌ని, కానీ అధికారులు నాణ్య‌మైన గాలిని అందివ్వ‌లేక‌పోతున్న‌ట్లు ధ‌ర్మాస‌నం పేర్కొన్నది. ప్ర‌తి రోజు మ‌నిషి స‌గ‌టున 21వేల సార్లు శ్వాస పీల్చుకుంటారని అంటే అన్ని సార్లు వాయువు పీలిస్తే దాని వ‌ల్ల ఎంత హాని జ‌రుగుతుందో అంచ‌నా వేసుకోవాన‌ల్నారు. క‌పిల్ మ‌ద‌న్ అనే వ్యక్తి ఈ పిటీష‌న్ వేశారు. తీవ్ర సంక్షోభం వేళ ఎయిర్ ప్యూరిఫ‌య‌ర్ల‌ను ల‌గ్జ‌రీ ఐట‌మ్‌లుగా భావించ‌వ‌ద్దు అన్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

ఢిల్లీలో తీవ్ర కాలుష్యానికి 40 శాతం రవాణా రంగమే కారణం : నితిన్‌ గడ్కరీ

ఢిల్లీలో తీవ్ర కాలుష్యానికి 40 శాతం రవాణా రంగమే కారణం : నితిన్‌ గడ్కరీ

యూనస్ మెడకు చుట్టుకుంటున్న హాదీ హత్య కేసు

యూనస్ మెడకు చుట్టుకుంటున్న హాదీ హత్య కేసు

మేం ఇద్ద‌రం పరారీలో ఉన్న అతిపెద్ద నేర‌స్థులం.. ల‌లిత్ మోదీ

మేం ఇద్ద‌రం పరారీలో ఉన్న అతిపెద్ద నేర‌స్థులం.. ల‌లిత్ మోదీ

అమెరికాలో 30 మంది భారతీయులు అరెస్టు.. ఎందుకనగా?

అమెరికాలో 30 మంది భారతీయులు అరెస్టు.. ఎందుకనగా?

ఆన్లైన్ కొనుగోళ్లలో విజయవాడ ముందంజ

ఆన్లైన్ కొనుగోళ్లలో విజయవాడ ముందంజ

గత నెలలో 29 లక్షల ఖాతాలను బ్లాక్ చేసిన వాట్సాప్

గత నెలలో 29 లక్షల ఖాతాలను బ్లాక్ చేసిన వాట్సాప్

కొత్త సంవత్సరంలో ఉద్యోగాలు సాధించడం సాధ్యమేనా?

కొత్త సంవత్సరంలో ఉద్యోగాలు సాధించడం సాధ్యమేనా?

పరీక్ష పేపర్ లో ‘ముస్లింలపై దారుణాలు’ అనే ప్రశ్న.. ప్రొఫెసర్ సస్పెండ్

పరీక్ష పేపర్ లో ‘ముస్లింలపై దారుణాలు’ అనే ప్రశ్న.. ప్రొఫెసర్ సస్పెండ్

ఆధార్ వినియోగంలో కొత్త మార్పులు

ఆధార్ వినియోగంలో కొత్త మార్పులు

రైల్వే శాఖ కీలక నిర్ణయం.. ట్రాక్‌లపై ఏఐ కెమెరాలు

రైల్వే శాఖ కీలక నిర్ణయం.. ట్రాక్‌లపై ఏఐ కెమెరాలు

భవిష్యత్తులో ప్రియాంకాగాంధీ ప్రధాని అవుతుంది: రాబర్ట్ వాద్రా

భవిష్యత్తులో ప్రియాంకాగాంధీ ప్రధాని అవుతుంది: రాబర్ట్ వాద్రా

భార్యను కాల్చి చంపిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్..వైవాహిక విభేదాలే హత్యకు కారణమా?

భార్యను కాల్చి చంపిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్..వైవాహిక విభేదాలే హత్యకు కారణమా?

📢 For Advertisement Booking: 98481 12870