हिन्दी | Epaper
మేడారం జాతర లో ప్రసాదంగా ఇప్పపువ్వు లడ్డు నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన సాంబా సెక్టార్‌లోకి పాకిస్థాన్ డ్రోన్ త్వరలో జాబ్ క్యాలెండర్ ప్రకటన.. నిరుద్యోగులకు భరోసా సీసీటీవీలో నిఖిత హత్య దృశ్యాలు పోలీసు శాఖకు కొత్త రూపు ఆర్టీసీ ఉద్యోగులకు హైకోర్టులో ఊరట సర్కారీ ఉద్యోగులకు1.02 కోట్ల ప్రమాద బీమా చైనా కంపెనీలపై ఆంక్షల ఎత్తివేతకు కేంద్రం యోచన! సంక్రాంతి ఎందుకు జరుపుకుంటారు? 12 రోజుల పండుగ పూర్తి కథనం ఫిబ్రవరి 8 నుంచి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు రేపే పిఎస్ఎల్వి-సి62 ప్రయోగానికి కౌంటౌన్ ఈరోజు బంగారం ధరలు మేడారం జాతర లో ప్రసాదంగా ఇప్పపువ్వు లడ్డు నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన సాంబా సెక్టార్‌లోకి పాకిస్థాన్ డ్రోన్ త్వరలో జాబ్ క్యాలెండర్ ప్రకటన.. నిరుద్యోగులకు భరోసా సీసీటీవీలో నిఖిత హత్య దృశ్యాలు పోలీసు శాఖకు కొత్త రూపు ఆర్టీసీ ఉద్యోగులకు హైకోర్టులో ఊరట సర్కారీ ఉద్యోగులకు1.02 కోట్ల ప్రమాద బీమా చైనా కంపెనీలపై ఆంక్షల ఎత్తివేతకు కేంద్రం యోచన! సంక్రాంతి ఎందుకు జరుపుకుంటారు? 12 రోజుల పండుగ పూర్తి కథనం ఫిబ్రవరి 8 నుంచి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు రేపే పిఎస్ఎల్వి-సి62 ప్రయోగానికి కౌంటౌన్ ఈరోజు బంగారం ధరలు మేడారం జాతర లో ప్రసాదంగా ఇప్పపువ్వు లడ్డు నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన సాంబా సెక్టార్‌లోకి పాకిస్థాన్ డ్రోన్ త్వరలో జాబ్ క్యాలెండర్ ప్రకటన.. నిరుద్యోగులకు భరోసా సీసీటీవీలో నిఖిత హత్య దృశ్యాలు పోలీసు శాఖకు కొత్త రూపు ఆర్టీసీ ఉద్యోగులకు హైకోర్టులో ఊరట సర్కారీ ఉద్యోగులకు1.02 కోట్ల ప్రమాద బీమా చైనా కంపెనీలపై ఆంక్షల ఎత్తివేతకు కేంద్రం యోచన! సంక్రాంతి ఎందుకు జరుపుకుంటారు? 12 రోజుల పండుగ పూర్తి కథనం ఫిబ్రవరి 8 నుంచి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు రేపే పిఎస్ఎల్వి-సి62 ప్రయోగానికి కౌంటౌన్ ఈరోజు బంగారం ధరలు మేడారం జాతర లో ప్రసాదంగా ఇప్పపువ్వు లడ్డు నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన సాంబా సెక్టార్‌లోకి పాకిస్థాన్ డ్రోన్ త్వరలో జాబ్ క్యాలెండర్ ప్రకటన.. నిరుద్యోగులకు భరోసా సీసీటీవీలో నిఖిత హత్య దృశ్యాలు పోలీసు శాఖకు కొత్త రూపు ఆర్టీసీ ఉద్యోగులకు హైకోర్టులో ఊరట సర్కారీ ఉద్యోగులకు1.02 కోట్ల ప్రమాద బీమా చైనా కంపెనీలపై ఆంక్షల ఎత్తివేతకు కేంద్రం యోచన! సంక్రాంతి ఎందుకు జరుపుకుంటారు? 12 రోజుల పండుగ పూర్తి కథనం ఫిబ్రవరి 8 నుంచి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు రేపే పిఎస్ఎల్వి-సి62 ప్రయోగానికి కౌంటౌన్ ఈరోజు బంగారం ధరలు

Delhi HC: ప్రెగ్నెన్సీ తొలగించుకునేందుకు భర్త అనుమతి అవసరం లేదు

Anusha
Delhi HC: ప్రెగ్నెన్సీ తొలగించుకునేందుకు భర్త అనుమతి అవసరం లేదు

మహిళను ప్రెగ్నెన్సీని కొనసాగించాలని బలవంతం చేయడం ఆమె శరీరంపై దాడేనని ఢిల్లీ హైకోర్టు (Delhi HC) అభిప్రాయపడింది. దీనివల్ల ఆమె మానసిక ఆరోగ్యంపై ప్రభావం పడుతుందని తెలిపింది. తన మాట వినకుండా భార్య 14 వారాల ప్రెగ్నెన్సీని తొలగించుకుందని భర్త పెట్టిన క్రిమినల్‌ కేసును కొట్టేసింది. మెడికల్‌ టెర్మినేషన్‌ ఆఫ్‌ ప్రెగ్నెన్సీ చట్టం ప్రకారం గర్భస్రావానికి భర్త అనుమతి అవసరం లేదని స్పష్టం చేసింది. ఒక మహిళ తన గర్భాన్ని కొనసాగించమని బలవంతం చేయడం ఆమె శారీరక సమగ్రతను ఉల్లంఘిస్తుందని,

Read Also: Fire Accident:ముంబై లోకల్ రైలులో అగ్నిప్రమాదం

స్వయం ప్రతిపత్తిలో ఒక అంశం

మానసిక గాయాన్ని తీవ్రతరం చేస్తుందని ఢిల్లీ హైకోర్టు (Delhi HC) పేర్కొంది. ఆమె 14 వారాల పిండాన్ని వైద్యపరంగా తొలగించుకున్నందుకు.. ఆమె భర్త దాఖలు చేసిన క్రిమినల్ కేసుపై విచారణ సందర్భంగా ఢిల్లీ హైకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. ఈ విషయంలో ఎంపిక చేసుకునే స్వేచ్ఛ వ్యక్తిగత స్వయం ప్రతిపత్తిలో ఒక అంశం అని, పునరుత్పత్తిపై నియంత్రణ అనేది అన్ని మహిళల ప్రాథమిక అవసరం, హక్కు అని న్యాయమూర్తి పేర్కొన్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

2026 రక్షణ బడ్జెట్ – భారీ పెంపుతో భారత్ సైన్యానికి బలం

2026 రక్షణ బడ్జెట్ – భారీ పెంపుతో భారత్ సైన్యానికి బలం

అమెజాన్ ‘గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ 2026’ ఎప్పటినుంచి ?

అమెజాన్ ‘గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ 2026’ ఎప్పటినుంచి ?

తన కుటుంబ సభ్యులపై లాలూ ప్రసాద్ యాదవ్ కుమార్తె విమర్శలు

తన కుటుంబ సభ్యులపై లాలూ ప్రసాద్ యాదవ్ కుమార్తె విమర్శలు

సినీ నిర్మాత బండ్ల గణేష్ మహా పాదయాత్ర

సినీ నిర్మాత బండ్ల గణేష్ మహా పాదయాత్ర

కొత్త వాహనాలకు రిజిస్ట్రేషన్ అవసరం లేదు ఇంటి వద్దకే ఆర్సీ

కొత్త వాహనాలకు రిజిస్ట్రేషన్ అవసరం లేదు ఇంటి వద్దకే ఆర్సీ

ఈనెల 12న రెండు కొత్త పథకాలు అమలు

ఈనెల 12న రెండు కొత్త పథకాలు అమలు

ఒడిశాలో కుప్పకూలిన ఛార్టర్డ్ ఫ్లైట్: రవుర్కెలాలో ఘోర ప్రమాదం

ఒడిశాలో కుప్పకూలిన ఛార్టర్డ్ ఫ్లైట్: రవుర్కెలాలో ఘోర ప్రమాదం

ట్రంప్‌నకు మచాడో నోబెల్ బహుమతిని ఇవ్వబోతున్నారా?

ట్రంప్‌నకు మచాడో నోబెల్ బహుమతిని ఇవ్వబోతున్నారా?

ప్రైవేట్ బస్సులు అధిక టికెట్ ధరలపై కఠిన చర్యలు

ప్రైవేట్ బస్సులు అధిక టికెట్ ధరలపై కఠిన చర్యలు

సంక్రాంతికి తెలంగాణలో రెండు కొత్త పథకాలు..

సంక్రాంతికి తెలంగాణలో రెండు కొత్త పథకాలు..

ఇక మీదట డిగ్రీ విద్యార్థులకు ఇంటర్న్‌షిప్ ?

ఇక మీదట డిగ్రీ విద్యార్థులకు ఇంటర్న్‌షిప్ ?

ట్రంప్‌కు మోదీ ఫోన్ చేయలేదన్నపై భారత్ ఖండన

ట్రంప్‌కు మోదీ ఫోన్ చేయలేదన్నపై భారత్ ఖండన

📢 For Advertisement Booking: 98481 12870