📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Telugu News: Delhi Blast: కారు బాంబు పేలుడు కేసు విచారణలో సంచలన విషయాలు

Author Icon By Sushmitha
Updated: November 17, 2025 • 4:34 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఇటీవల ఢిల్లీలోని (Delhi Blast)ఎర్రకోట (Red Fort) ప్రాంతంలో జరిగిన పేలుడులో 13మంది మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే ఈ పేలుడు ఘటనలో తాజాగా సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఎర్రకోట ప్రాంతంలో జరిగిన పేలుడుకు ఆత్మాహుతి బాంబర్ ఉమర్ ఉన్ నబీ నడిపిన వాహనంలో వచ్చే ఇంప్రూవైజ్డ్ ఎక్స్ ప్లోజివ్ డివైస్ (ఐఇడి)ను ఉపయోగించారని జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ ఐఎ) నిర్ధారించింది. 

Read Also: Latest News: Delhi Blast: అమీర్ రషీద్‌కు 10 రోజుల ఎన్ఐఏ కస్టడీ

Delhi Blast: Sensational details in the investigation of the car bomb blast case

ఆత్మహత్య బాంబర్ కు సహాయం చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న అమీర్ రషీద్ అలీ అనే వ్యక్తిని  ఏజెన్సీ అరెస్టు చేసింది. అమీర్ రషీద్ అలీ జమ్మూ కాశ్మీర్ లోని సాంబురా, పాంపోర్ కు చెందినవాడు. పేలుడుకు ఉపయోగించిన వాహనాన్ని కొని, దానిని ఐఇడిగా మార్చడంలో అతను బాంబర్ తో కలిసి కుట్రపన్నినట్లు దర్యాప్తు అధికారులు వెల్లడించారు. ఈ కారు అమీర్ పేరు మీద రిజిస్టర్ అయి ఉంది. చనిపోయిన డ్రైవర్ ఉమర్ ఉన్ నబీ అని ఫోరెన్సిక్ పరీక్షలో నిర్ధారణ అయ్యింది.

సమాజంలో ఉన్నత గౌరవ పోస్టు .. అసిస్టెంట్ ప్రొఫెసర్

అతను ఫరీదాబాద్ లోని అల్ ఫలాహ్ విశ్వవిద్యాలయంలో జరిగిన మెడిసిన్ విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్, పుల్వామా జిల్లా నివాసి. నబీకి చెందిన మరో వాహనాన్ని కూడా ఎన్ఎస్ఐ స్వాధీనం చేసుకుంది. డాక్టర్ రెహాన్, డాక్టర్ మొహమ్మద్, డాక్టర్ ముస్తకీమ్, ఎరువుల వ్యాపారి దినేష్ సింగ్లా గతంలో ఉమర్ తో సంబంధాలు ఉన్నట్లు కూడా తెలుస్తోంది. ఢిల్లీ పోలీసులు,

జమ్మూ కశ్మీర్, హర్యానా, ఉత్తరప్రదేశ్ పోలీసులు ఇతర ఏజెన్సీ లతో కలిసి పనిచేస్తూ, గాయపడిన వారిలో చాలామందితో సహా 73 మంది సాక్షులను ఏజెన్సీ ఇప్పటివరకు విచారించింది. ఈ కేసులో అసలు కుట్రదారులు ఎవరు, దీని వెనుక ఏమైనా పెద్ద నెట్ వర్క్ ఉందా అనే దానిపై దర్యాప్తు ఇంకా జరుగుతోంది.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

Delhi Car Blast Google News in Telugu Latest News in Telugu national security. NIA Investigation RDX recovery suspect interrogation Telugu News Today Terror Plot

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.