📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

రైలు ఆలస్యమైతే ఉచిత భోజనం, పూర్తి రీఫండ్.. కొత్త లేబర్ కోడ్స్ ఎఫెక్ట్.. కార్పోరేట్ రంగం విలవిల అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్‌.. పతంగి ఎగురవేసిన ప్రధాని మోదీ నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ జనవరి 27న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె రైలు ఆలస్యమైతే ఉచిత భోజనం, పూర్తి రీఫండ్.. కొత్త లేబర్ కోడ్స్ ఎఫెక్ట్.. కార్పోరేట్ రంగం విలవిల అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్‌.. పతంగి ఎగురవేసిన ప్రధాని మోదీ నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ జనవరి 27న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె

Telugu News: Delhi Blast: హర్యానా, పంజాబ్ రాష్ట్రాలకు రెడ్ అలర్ట్ జారీ!

Author Icon By Sushmitha
Updated: November 11, 2025 • 3:53 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఢిల్లీలో(Delhi) ఎర్రకోట వద్ద జరిగిన బాంబు బ్లాస్ట్లో(Blast) దేశంలో ప్రజల్లో భయాందోళనలు ఏర్పడ్డాయి. కేంద్ర ప్రభుత్వం హెచ్చరించిన నగరాల్లో హైదరాబాద్ కూడా ఉంది. కాగా ఈ బాంబు దాడిలో 12మంది మృతి చెందగా.. పలువురికి తీవ్ర గాయలయ్యాయి. ఈ క్రమంలో పంజాబ్, హర్యానా,(Haryana) హిమాచల్ ప్రదేశ్ లో కూడా హై అలర్ట్ ప్రకటించారు. హర్యానా, పంజాబ్ రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు కూడా రెడ్ అలర్ట్ జారీ చేశారు.

పోలీసు కమిషనర్లు, సీనియర్ సూపంటెండెంట్లు అప్రమత్తంగా ఉండాలని కూడా డీజీపీ తెలిపారు. ఢిల్లీలో సంఘటన జరగడంతో భద్రతా దృష్ట్యా డీజీపీ ఈ రాష్ట్రాల్లో హై అలర్ట్ ప్రకటించారు. ఎవరైనా అనుమానాస్పదంగా కనిపించినా లేదా వస్తువులు కనిపించినా కూడా వెంటనే 112కు కాల్ చేయాలని తెలిపారు.

Read also: Andesri Funeral: అందెశ్రీకి కన్నీటి నివాళి.. పాడె మోసిన సీఎం

Delhi Blast

అసత్య వార్తల్ని నమ్మవద్దు..

సోషల్ మీడియా(Social media) ప్లాట్ ఫామ్లలో ప్రజలు భయపడవద్దని, నమ్మవద్దని లేదా పుకాట్ల లేదా ధృవీకరించని సమాచారాన్ని వ్యాప్తి చేయవద్దని కూడా సూచించారు. అలాగే రద్దీగా ఉండే లేదా సున్నితమైన ప్రాంతాల్లో అప్రమత్తంగా ఉండాలని, భద్రతా తనిఖీల సమయంలో పోలీసులతో పూర్తిగా సహకరించాలని సూచించారు.

నిన్న సాయంత్రం ఢిల్లీలో 6.50 నిమిషాలకు కారు పేలుడు జరిగింది. ఉద్యోగస్తులు, కాలేజీ విద్యార్థులు తమ పనులను ముగించుకుని, ఇండ్లకు వెళ్లే సమయాన్ని దుండగులు లక్ష్యంగా చేసుకున్నట్లు తెలుస్తుంది. భారీ పాణనష్టానికి కుట్రపడినట్లుగా ఉందని పోలీసులు భావిస్తున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com/

Read also:

delhi blast Google News in Telugu haryana Latest News in Telugu Police mobilization Punjab Red alert Security warning Telugu News Today terror threat

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.