हिन्दी | Epaper
ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ జనవరి 27న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె పోలీసులు, మావోయిస్టుల మధ్య కాల్పులు.. 12 మంది మృతి ఇండోర్‌లో కలుషిత తాగునీరు కల్లోలం నేటి నుంచే భారత్ టాక్సీ సేవలు ప్రారంభం వాయు కాలుష్యానికి చెక్: గణనీయంగా తగ్గిన కాలుష్యం ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ జనవరి 27న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె పోలీసులు, మావోయిస్టుల మధ్య కాల్పులు.. 12 మంది మృతి ఇండోర్‌లో కలుషిత తాగునీరు కల్లోలం నేటి నుంచే భారత్ టాక్సీ సేవలు ప్రారంభం వాయు కాలుష్యానికి చెక్: గణనీయంగా తగ్గిన కాలుష్యం ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ జనవరి 27న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె పోలీసులు, మావోయిస్టుల మధ్య కాల్పులు.. 12 మంది మృతి ఇండోర్‌లో కలుషిత తాగునీరు కల్లోలం నేటి నుంచే భారత్ టాక్సీ సేవలు ప్రారంభం వాయు కాలుష్యానికి చెక్: గణనీయంగా తగ్గిన కాలుష్యం ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ జనవరి 27న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె పోలీసులు, మావోయిస్టుల మధ్య కాల్పులు.. 12 మంది మృతి ఇండోర్‌లో కలుషిత తాగునీరు కల్లోలం నేటి నుంచే భారత్ టాక్సీ సేవలు ప్రారంభం వాయు కాలుష్యానికి చెక్: గణనీయంగా తగ్గిన కాలుష్యం

Delhi: ఢిల్లీలో వాయు కాలుష్య నివారణకు కృత్రిమ వర్షం.. ఏర్పాట్లు పూర్తి

Sharanya
Delhi: ఢిల్లీలో వాయు కాలుష్య నివారణకు కృత్రిమ వర్షం.. ఏర్పాట్లు పూర్తి

వాయు కాలుష్యం తీవ్రంగా పెరుగుతున్న నేపథ్యంలో దేశ రాజధాని ఢిల్లీ (Delhi)లో ప్రభుత్వం చారిత్రాత్మకంగా కృత్రిమ వర్షం (క్లౌడ్ సీడింగ్) పద్ధతిని ప్రయోగించనుంది. ఇది దేశంలో తొలి సారిగా ఢిల్లీ నగరంలో చేపట్టబోయే సాంకేతిక ప్రయోగం కావడం విశేషం.

క్లౌడ్ సీడింగ్ అంటే ఏమిటి?

క్లౌడ్ సీడింగ్ (Cloud seeding) అనేది వాతావరణ శాస్త్రంలో వినియోగించే ఆధునిక సాంకేతికత. ఇందులో తేమతో నిండిన మేఘాలలో రసాయన పదార్థాలను చల్లడం ద్వారా వర్షాన్ని ప్రేరేపించడం జరుగుతుంది. ఈ ప్రక్రియలో ప్రధానంగా సిల్వర్ అయోడైడ్, సోడియం క్లోరైడ్ (ఉప్పు), డ్రై ఐస్, లేదా ఇతర క్రిస్టల్స్ వాడుతారు. ఇవి మేఘాల్లోని నీటి ఆవిరిని సుదీర్ఘ నీటి బిందువులుగా మారుస్తాయి, తద్వారా వర్షం పడే అవకాశం పెరుగుతుంది.

ముఖ్యమంత్రి రేఖా గుప్తా నాయకత్వంలో పర్యావరణ శాఖ ఈ చారిత్రాత్మక కార్యక్రమాన్ని చేపడుతోందని సిర్సా అన్నారు. “ఢిల్లీ వాసులకు స్వచ్ఛమైన గాలిని అందించడమే మా లక్ష్యం. ఇది ప్రతి పౌరుడి ప్రాథమిక హక్కు. దీనికోసం మేము అన్ని మార్గాలను అన్వేషిస్తున్నాం. అందుకే కృత్రిమ వర్షం లాంటి సాహసోపేతమైన అడుగు వేస్తున్నాం. ఇది కచ్చితంగా మార్పు తెస్తుందని ఆశిస్తున్నాం” అని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

జులై 4 నుంచి 11 మధ్య ప్రయోగాలు

వాతావరణ పరిస్థితులు అనుకూలిస్తే విమాన ప్రణాళికను ఐఐటీ కాన్పూర్ రూపొందించి, సాంకేతిక సమన్వయం కోసం పూణెలోని భారత వాతావరణ విభాగానికి (ఐఎండీ) సమర్పించిందని మంత్రి తెలిపారు. “జులై 3 వరకు క్లౌడ్ సీడింగ్‌కు పరిస్థితులు అనుకూలంగా లేవు. అందుకే జులై 4 నుంచి 11 మధ్య ప్రయోగానికి ఒక విండోను ప్రతిపాదించాం” అని ఆయన వివరించారు. ఒకవేళ ఈ తేదీల్లో వాతావరణం అనుకూలించకపోతే ప్రయోగాన్ని తరువాత తేదీలో నిర్వహించేందుకు వీలుగా మరో ప్రత్యామ్నాయ విండోను కేటాయించాలని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA)కు ప్రతిపాదన పంపినట్టు సిర్సా పేర్కొన్నారు.

ప్రయోగానికి ఏర్పాట్లు ఎలా ఉన్నాయి?

‘ఢిల్లీ ఎన్‌సీఆర్ కాలుష్య నివారణకు ప్రత్యామ్నాయంగా క్లౌడ్ సీడింగ్ టెక్నాలజీ ప్రదర్శన, మూల్యాంకనం’ పేరుతో ఈ ప్రాజెక్టును చేపట్టారు. ఇందులో భాగంగా వాయవ్య, ఔటర్ ఢిల్లీలోని లో-సెక్యూరిటీ ఎయిర్ జోన్లలో ఐదు విమానాలతో ప్రయోగాలు నిర్వహిస్తారు. సెస్నా విమానాలకు మార్పులు చేసి, వాటి ద్వారా మేఘాలపై రసాయన మిశ్రమాన్ని చల్లుతారు. ప్రతి విమానం సుమారు 90 నిమిషాల పాటు గాలిలో ఉండి, 100 చదరపు కిలోమీటర్ల పరిధిని కవర్ చేస్తుంది. ఐఐటీ కాన్పూర్ అభివృద్ధి చేసిన ఈ మిశ్రమంలో సిల్వర్ అయోడైడ్ నానోపార్టికల్స్, అయోడైజ్డ్ ఉప్పు, రాక్ సాల్ట్ ఉంటాయి. ఈ మిశ్రమాన్ని తేమతో నిండిన మేఘాలపై చల్లడం ద్వారా నీటి బిందువులు త్వరగా ఏర్పడి, కృత్రిమ వర్షం కురుస్తుంది.

రాజకీయ విమర్శలు, ప్రభుత్వం స్పందన:

కృత్రిమ వర్షం ప్రతిపాదనను బీజేపీ ఎగతాళి చేసిందని, ఇప్పుడు అధికారంలోకి వచ్చాక ఆ ప్రయోగం చేస్తున్నారని ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీ చీఫ్ సౌరభ్ భరద్వాజ్ చేసిన విమర్శలపై మంత్రి సిర్సా ఘాటుగా స్పందించారు. “కృత్రిమ వర్షం కోసం మొదట ఒప్పందంపై సంతకాలు చేసింది మేమే. ఐఐటీ కాన్పూర్‌కు అవసరమైన నిధులు చెల్లించి, అనుమతుల కోసం దరఖాస్తు చేసింది కూడా మేమే. ఎందుకంటే మాకు చిత్తశుద్ధి ఉంది” అని ఆయన స్పష్టం చేశారు. గత ప్రభుత్వం కేవలం మాటలకే పరిమితమైందని, తాము అధికారంలోకి వచ్చిన నాలుగు నెలల్లోనే ఈ ప్రయోగానికి తేదీ ఖరారు చేసే స్థాయికి వచ్చామని సిర్సా తెలిపారు.

Read also: Kolkata Rape Case: కోల్‌కతా లా విద్యార్థినిపై లైంగికదాడి: పోలీసులకు కీలక సీసీటీవీ ఆధారాలు

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

హిందువులపై దాడులు భారత్, బ్రిటన్ ఆందోళన

హిందువులపై దాడులు భారత్, బ్రిటన్ ఆందోళన

ప్రజలకు మరో భారమా? త్వరలో పెట్రోల్ ధరల పెంపు

ప్రజలకు మరో భారమా? త్వరలో పెట్రోల్ ధరల పెంపు

వాష్‌రూమ్‌లోకి తొంగి చూసినందుకు ₹10 లక్షల ఫైన్!

వాష్‌రూమ్‌లోకి తొంగి చూసినందుకు ₹10 లక్షల ఫైన్!

16 ఏళ్లు నిండితేనే ‘గిగ్‌’ కార్మికులుగా నమోదు

16 ఏళ్లు నిండితేనే ‘గిగ్‌’ కార్మికులుగా నమోదు

ప్రెగ్నెన్సీ తొలగించుకునేందుకు భర్త అనుమతి అవసరం లేదు

ప్రెగ్నెన్సీ తొలగించుకునేందుకు భర్త అనుమతి అవసరం లేదు

టెట్ పై సుప్రీం తీర్పుతో నష్టపోయే టీచర్ల వివరాలు ఇవ్వండి

టెట్ పై సుప్రీం తీర్పుతో నష్టపోయే టీచర్ల వివరాలు ఇవ్వండి

ముంబై లోకల్ రైలులో అగ్నిప్రమాదం
0:31

ముంబై లోకల్ రైలులో అగ్నిప్రమాదం

మళ్లీ తగ్గిన బంగారం ధరలు, కొనుగోలుకు ఇదే మంచి అవకాశం

మళ్లీ తగ్గిన బంగారం ధరలు, కొనుగోలుకు ఇదే మంచి అవకాశం

లోన్లపై వడ్డీరేటు తగ్గించిన HDFC

లోన్లపై వడ్డీరేటు తగ్గించిన HDFC

నెల ముందే తిరిగొస్తున్న వ్యోమగాములు..అసలు ఏంజరిగిందంటే !!

నెల ముందే తిరిగొస్తున్న వ్యోమగాములు..అసలు ఏంజరిగిందంటే !!

ప్రమాదాల నివారణకు సరికొత్త టెక్నలాజి తీసుకరాబోతున్న కేంద్రం

ప్రమాదాల నివారణకు సరికొత్త టెక్నలాజి తీసుకరాబోతున్న కేంద్రం

పశ్చిమ బెంగాల్ గవర్నర్‌ ను చంపేస్తామంటూ బెదిరింపులు?

పశ్చిమ బెంగాల్ గవర్నర్‌ ను చంపేస్తామంటూ బెదిరింపులు?

📢 For Advertisement Booking: 98481 12870