Telugu News: Delhi Air pollution: తీవ్ర కాలుష్యం.. ఢిల్లీలో స్కూల్ గేమ్స్ బ్యాన్!

Read Time:  1 min
Delhi Air pollution
Delhi Air pollution
FONT SIZE
GET APP

ఢిల్లీలో వాయు కాలుష్యం(Delhi Air pollution) తీవ్రమైన స్థాయికి చేరుకోవడంతో స్కూళ్లలో బహిరంగ క్రీడలను నిలిపివేయాలని అక్కడి ప్రభుత్వం ఆలోచిస్తోంది. సాధారణంగా శీతాకాలం సమయంలో విద్యాసంస్థలు స్పోర్ట్స్ కార్యక్రమాలు నిర్వహిస్తుంటాయి.

Read Also: Keir Starmer: వలస విధానంలో బ్రిటన్‌ మార్పులు లక్షలాది మందిపై ప్రభావం

Delhi Air pollution
Severe pollution.. School games banned in Delhi!

అయితే విద్యార్థుల ఆరోగ్య భద్రతను దృష్టిలో ఉంచుకుని ఓపెన్ గ్రౌండ్ గేమ్స్‌ను రద్దు చేసే అవకాశం పరిశీలించాల్సిందిగా సుప్రీంకోర్టు తాజాగా సూచించింది. ఈ నేపథ్యంలో, ఇండోర్ గేమ్స్ నిర్వహించేందుకు అవసరమైన సదుపాయాలు కల్పించాలని తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

Tejaswini Y

రచయిత గురించి

Tejaswini Y

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.