Latest News: Crime: ఢిల్లీ-ఆగ్రా ఎక్స్‌ప్రెస్ హైవేపై ఘోర ప్రమాదం

Read Time:  1 min
Latest News: Crime: ఢిల్లీ-ఆగ్రా ఎక్స్‌ప్రెస్ హైవేపై ఘోర ప్రమాదం
FONT SIZE
GET APP
Crime: A horrific accident occurred on the Delhi-Agra Express Highway
Crime: A horrific accident occurred on the Delhi-Agra Express Highway

ఉత్తర్‌ప్రదేశ్‌లో మంగళవారం తెల్లవారుజామున ఢిల్లీ-ఆగ్రా ఎక్స్‌ప్రెస్‌వేపై ఘోర ప్రమాదం (Crime) చోటు చేసుకుంది. మంగళవారం తెల్లవారుజామున నాలుగు బస్సుల్లో మంటలు చెలరేగాయి. బస్సులు పూర్తిగా (Crime) దగ్ధమయ్యాయి. బస్సులు ఒకదానికొకటి ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Read Also: Bus accident : కొలంబియాలో స్కూల్ బస్ ప్రమాదం 17 మంది మృతి…

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

Aanusha

రచయిత గురించి

Aanusha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.