हिन्दी | Epaper
ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ జనవరి 27న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె పోలీసులు, మావోయిస్టుల మధ్య కాల్పులు.. 12 మంది మృతి ఇండోర్‌లో కలుషిత తాగునీరు కల్లోలం నేటి నుంచే భారత్ టాక్సీ సేవలు ప్రారంభం వాయు కాలుష్యానికి చెక్: గణనీయంగా తగ్గిన కాలుష్యం ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ జనవరి 27న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె పోలీసులు, మావోయిస్టుల మధ్య కాల్పులు.. 12 మంది మృతి ఇండోర్‌లో కలుషిత తాగునీరు కల్లోలం నేటి నుంచే భారత్ టాక్సీ సేవలు ప్రారంభం వాయు కాలుష్యానికి చెక్: గణనీయంగా తగ్గిన కాలుష్యం ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ జనవరి 27న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె పోలీసులు, మావోయిస్టుల మధ్య కాల్పులు.. 12 మంది మృతి ఇండోర్‌లో కలుషిత తాగునీరు కల్లోలం నేటి నుంచే భారత్ టాక్సీ సేవలు ప్రారంభం వాయు కాలుష్యానికి చెక్: గణనీయంగా తగ్గిన కాలుష్యం ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ జనవరి 27న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె పోలీసులు, మావోయిస్టుల మధ్య కాల్పులు.. 12 మంది మృతి ఇండోర్‌లో కలుషిత తాగునీరు కల్లోలం నేటి నుంచే భారత్ టాక్సీ సేవలు ప్రారంభం వాయు కాలుష్యానికి చెక్: గణనీయంగా తగ్గిన కాలుష్యం

Telugu News: Corporate-బెంగళూరు థియేటర్‌లో వింత సంఘటన: సినిమా చూస్తూనే ఆఫీస్ పని

Pooja
Telugu News: Corporate-బెంగళూరు థియేటర్‌లో వింత సంఘటన: సినిమా చూస్తూనే ఆఫీస్ పని

Banglore: సినిమా థియేటర్ అంటే సాధారణంగా వినోదం కోసం వెళ్లే ప్రదేశం. కానీ, బెంగళూరులో ఒక యువతి మాత్రం విభిన్నంగా వ్యవహరించింది. వెండితెరపై సినిమా ప్రదర్శన జరుగుతుండగా, ఆమె మాత్రం ల్యాప్‌టాప్ ఓపెన్ చేసి ఆఫీస్ పనిలో తలమునకలైంది. ఈ వింత దృశ్యం ఫోటో రూపంలో బయటకు రావడంతో ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారి చర్చకు దారితీసింది.

Corporate

ఫోటో సోషల్ మీడియాలో వైరల్

‘లోక’ సినిమా(‘Loka’ movie) ప్రదర్శన కోసం ఒక వ్యక్తి బెంగళూరులోని థియేటర్‌కి వెళ్ళాడు. తన ముందురోజు కూర్చున్న యువతి పని ఒత్తిడితో ల్యాప్‌టాప్‌లో పనిచేస్తుండటం చూసి ఆశ్చర్యపోయాడు. వెంటనే ఫోటో తీసి రెడిట్‌లో షేర్ చేశాడు. “ఇదే బెంగళూరులోని ఉద్యోగుల స్థితి” అంటూ కామెంట్ పెట్టడంతో ఆ ఫోటో క్షణాల్లో వైరల్ అయింది.

కార్పొరేట్ కల్చర్‌పై విమర్శలు

ఈ సంఘటనపై నెటిజన్లు తీవ్రంగా స్పందిస్తున్నారు. కొంతమంది ఇది కార్పొరేట్ కంపెనీల(Corporate companies) అసలు స్వరూపాన్ని చూపుతోందని, ఉద్యోగులను బానిసల్లా ఉపయోగిస్తున్నారని విమర్శిస్తున్నారు. “ఇది వర్క్ ఫ్రమ్ హోమ్ కాదు, వర్క్ ఫ్రమ్ థియేటర్” అంటూ వ్యంగ్య కామెంట్లు చేస్తున్నారు. పని-ప్రైవేట్ జీవితం మధ్య సమతుల్యం అవసరమని, కంపెనీలు ఉద్యోగుల వ్యక్తిగత సమయానికి గౌరవం ఇవ్వాలని పలువురు సూచిస్తున్నారు.

ఈ సంఘటన ఎక్కడ జరిగింది?
ఈ సంఘటన బెంగళూరులోని ఒక సినిమా థియేటర్‌లో చోటుచేసుకుంది.

యువతి ఏం చేస్తూ కనిపించింది?
సినిమా ప్రదర్శన జరుగుతున్నప్పటికీ, ఆమె ల్యాప్‌టాప్‌లో ఆఫీస్ పనులు చేస్తోంది.

Read hindi news: hindi.vaartha.com

Read Also:

https://vaartha.com/special-train-services-to-narsapuram-mysore-along-with-vande-bharat/andhra-pradesh/547663/

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

హిందువులపై దాడులు భారత్, బ్రిటన్ ఆందోళన

హిందువులపై దాడులు భారత్, బ్రిటన్ ఆందోళన

ప్రజలకు మరో భారమా? త్వరలో పెట్రోల్ ధరల పెంపు

ప్రజలకు మరో భారమా? త్వరలో పెట్రోల్ ధరల పెంపు

వాష్‌రూమ్‌లోకి తొంగి చూసినందుకు ₹10 లక్షల ఫైన్!

వాష్‌రూమ్‌లోకి తొంగి చూసినందుకు ₹10 లక్షల ఫైన్!

16 ఏళ్లు నిండితేనే ‘గిగ్‌’ కార్మికులుగా నమోదు

16 ఏళ్లు నిండితేనే ‘గిగ్‌’ కార్మికులుగా నమోదు

ప్రెగ్నెన్సీ తొలగించుకునేందుకు భర్త అనుమతి అవసరం లేదు

ప్రెగ్నెన్సీ తొలగించుకునేందుకు భర్త అనుమతి అవసరం లేదు

టెట్ పై సుప్రీం తీర్పుతో నష్టపోయే టీచర్ల వివరాలు ఇవ్వండి

టెట్ పై సుప్రీం తీర్పుతో నష్టపోయే టీచర్ల వివరాలు ఇవ్వండి

ముంబై లోకల్ రైలులో అగ్నిప్రమాదం
0:31

ముంబై లోకల్ రైలులో అగ్నిప్రమాదం

మళ్లీ తగ్గిన బంగారం ధరలు, కొనుగోలుకు ఇదే మంచి అవకాశం

మళ్లీ తగ్గిన బంగారం ధరలు, కొనుగోలుకు ఇదే మంచి అవకాశం

లోన్లపై వడ్డీరేటు తగ్గించిన HDFC

లోన్లపై వడ్డీరేటు తగ్గించిన HDFC

నెల ముందే తిరిగొస్తున్న వ్యోమగాములు..అసలు ఏంజరిగిందంటే !!

నెల ముందే తిరిగొస్తున్న వ్యోమగాములు..అసలు ఏంజరిగిందంటే !!

ప్రమాదాల నివారణకు సరికొత్త టెక్నలాజి తీసుకరాబోతున్న కేంద్రం

ప్రమాదాల నివారణకు సరికొత్త టెక్నలాజి తీసుకరాబోతున్న కేంద్రం

పశ్చిమ బెంగాల్ గవర్నర్‌ ను చంపేస్తామంటూ బెదిరింపులు?

పశ్చిమ బెంగాల్ గవర్నర్‌ ను చంపేస్తామంటూ బెదిరింపులు?

📢 For Advertisement Booking: 98481 12870