हिन्दी | Epaper
రైలు ఆలస్యమైతే ఉచిత భోజనం, పూర్తి రీఫండ్.. కొత్త లేబర్ కోడ్స్ ఎఫెక్ట్.. కార్పోరేట్ రంగం విలవిల అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్‌.. పతంగి ఎగురవేసిన ప్రధాని మోదీ నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ జనవరి 27న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె రైలు ఆలస్యమైతే ఉచిత భోజనం, పూర్తి రీఫండ్.. కొత్త లేబర్ కోడ్స్ ఎఫెక్ట్.. కార్పోరేట్ రంగం విలవిల అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్‌.. పతంగి ఎగురవేసిన ప్రధాని మోదీ నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ జనవరి 27న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె రైలు ఆలస్యమైతే ఉచిత భోజనం, పూర్తి రీఫండ్.. కొత్త లేబర్ కోడ్స్ ఎఫెక్ట్.. కార్పోరేట్ రంగం విలవిల అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్‌.. పతంగి ఎగురవేసిన ప్రధాని మోదీ నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ జనవరి 27న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె రైలు ఆలస్యమైతే ఉచిత భోజనం, పూర్తి రీఫండ్.. కొత్త లేబర్ కోడ్స్ ఎఫెక్ట్.. కార్పోరేట్ రంగం విలవిల అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్‌.. పతంగి ఎగురవేసిన ప్రధాని మోదీ నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ జనవరి 27న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె

Vote Chori Rally : కాంగ్రెస్ “ఓట్ చోరీ” సభ అట్టర్ ఫ్లాప్ – కిషన్ రెడ్డి

Sudheer
Vote Chori Rally : కాంగ్రెస్ “ఓట్ చోరీ” సభ అట్టర్ ఫ్లాప్ – కిషన్ రెడ్డి

కేంద్రమంత్రి, బీజేపీ నేత కిషన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ఇటీవల ఢిల్లీలో నిర్వహించిన ‘ఓట్ చోరీ’ సభపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఈ సభ అట్టర్ ఫ్లాప్ అయిందని, జనాలు లేక వెలవెలబోయిందని ఆయన ఎద్దేవా చేశారు. ముఖ్యంగా, కాంగ్రెస్ అగ్ర నాయకుడు రాహుల్ గాంధీ తన వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి మాత్రమే ‘ఓట్ చోరీ’ అంటూ దుష్ప్రచారానికి తెరతీశారని ప్రజలకు స్పష్టంగా అర్థమైందని ఆయన పేర్కొన్నారు. కిషన్ రెడ్డి తన అధికారిక ట్విట్టర్ ఖాతా ద్వారా ఈ విమర్శలను సంధించారు.

Latest News: Delhi Gov: ఆసియాలోనే అతిపెద్ద కారాగారం తిహార్‌ జైలు తరలింపుకు రంగం సిద్ధం

కేవలం ఎన్నికల్లో ఎదురైన పరాజయాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికి, పార్టీ శ్రేణులను, కార్యకర్తలను బిజీగా ఉంచడానికి మాత్రమే కాంగ్రెస్ నాయకత్వం ఇటువంటి ‘ట్రిక్కులు’ (ఎత్తుగడలు) ఉపయోగిస్తోందని కిషన్ రెడ్డి దుయ్యబట్టారు. ఓటమికి నైతిక బాధ్యత వహించకుండా, పదేపదే ఓట్ల దొంగతనం వంటి నిరాధార ఆరోపణలు చేయడం కాంగ్రెస్ దిగజారుడు రాజకీయాలకు నిదర్శనమని ఆయన విమర్శించారు. కాంగ్రెస్ నాయకులు తమ వైఫల్యాలను విమర్శనాత్మకంగా సమీక్షించుకోవడానికి బదులుగా, తప్పుడు ఆరోపణలతో కాలం గడుపుతున్నారని ఆయన పేర్కొన్నారు.

కిషన్ రెడ్డి తన ట్వీట్‌లో మరింత తీవ్రమైన ఆరోపణ చేశారు. ఎన్నికల కమిషన్ (ఈసీ) సభ్యులను కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు బెదిరిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. దేశంలో ఎన్నికల ప్రక్రియను పారదర్శకంగా నిర్వహిస్తున్న రాజ్యాంగ సంస్థపై ఈ విధంగా ఒత్తిడి తీసుకురావడం, అసంబద్ధ ఆరోపణలు చేయడం అప్రజాస్వామికమని ఆయన మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ వెంటనే ఇటువంటి నిరాధార ప్రచారాలను మానుకోవాలని, ప్రజాస్వామ్య వ్యవస్థలను గౌరవించాలని కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870