📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

రైలు ఆలస్యమైతే ఉచిత భోజనం, పూర్తి రీఫండ్.. కొత్త లేబర్ కోడ్స్ ఎఫెక్ట్.. కార్పోరేట్ రంగం విలవిల అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్‌.. పతంగి ఎగురవేసిన ప్రధాని మోదీ నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ జనవరి 27న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె రైలు ఆలస్యమైతే ఉచిత భోజనం, పూర్తి రీఫండ్.. కొత్త లేబర్ కోడ్స్ ఎఫెక్ట్.. కార్పోరేట్ రంగం విలవిల అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్‌.. పతంగి ఎగురవేసిన ప్రధాని మోదీ నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ జనవరి 27న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె

Congress party: కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవం.. రేవంత్ విషెస్

Author Icon By Pooja
Updated: December 28, 2025 • 2:50 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

కాంగ్రెస్ పార్టీ(Congress party) ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని సీఎం రేవంత్ రెడ్డి పార్టీ నాయకులు, కార్యకర్తలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. భారత స్వాతంత్ర్య సంగ్రామంలో కాంగ్రెస్ కీలక భూమిక పోషించిందని, దేశ నిర్మాణంలో దారిచూపిన పార్టీగా నిలిచిందని ఆయన పేర్కొన్నారు.

Read Also: TG: ప్రజారోగ్యాన్ని పక్కనపెట్టిన ప్రభుత్వం: కల్వకుంట్ల కవిత

Congress Party: Congress Foundation Day… Revanth’s wishes.

ప్రజాస్వామ్య విలువలు, పేదల సంక్షేమమే లక్ష్యం

కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్య ఆకాంక్షలను ప్రతిబింబించిందని సీఎం తెలిపారు. పేదల ఆకలి తీర్చడం, సామాజిక న్యాయాన్ని ముందుకు తీసుకెళ్లడం వంటి అంశాల్లో పార్టీకి(Congress party) ప్రత్యేక స్థానం ఉందన్నారు. 140 కోట్ల భారతీయుల ఆశలు, ఆకాంక్షలకు ప్రతినిధిగా కాంగ్రెస్ నిలిచిందని అభిప్రాయపడ్డారు.

కార్యకర్తల త్యాగాలతో రాసిన చరిత్ర

141 ఏళ్ల సుదీర్ఘ ప్రయాణం కార్యకర్తల కష్టానికి, త్యాగాలకు నిదర్శనమని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. కార్యకర్తల చెమట చుక్కలే పార్టీ చరిత్రను లిఖించిన అక్షరాలుగా మారాయని ట్వీట్‌లో భావవ్యక్తం చేశారు. రానున్న కాలంలో కూడా అదే ఆత్మవిశ్వాసంతో ప్రజల కోసం పనిచేయాలని పిలుపునిచ్చారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

Google News in Telugu Latest News in Telugu Revanth Reddy tweet Telangana Congress News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.