📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

రాజధాని రైతులకు ప్లాట్ల కేటాయింపు వీధి వ్యాపారులకు గుడ్‌న్యూస్ సోషల్ మీడియాలో మైనర్లకు నిషేధం రేషన్ బియ్యంతోపాటు 5 రకాల సరుకులు మహాజాతర కోసం ట్రాఫిక్ ప్రణాళిక వరుసగా 3 రోజులు సెలవులు మెట్రోకు స్కైవాక్‌లు ఈ రోజు బంగారం ధరలు ఆధార్ కార్డు పోయిందా..? ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు కర్ణాటకలో బైక్‌ ట్యాక్సీలపై నిషేధం ఎత్తివేత WHO నుంచి వైదొలిగిన అమెరికా ఆస్కార్‌ నామినేషన్స్‌ CBIలో 350 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల 859 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల 16 నాన్-టీచింగ్, 10 టీచింగ్ పోస్టుల భర్తీ రాజధాని రైతులకు ప్లాట్ల కేటాయింపు వీధి వ్యాపారులకు గుడ్‌న్యూస్ సోషల్ మీడియాలో మైనర్లకు నిషేధం రేషన్ బియ్యంతోపాటు 5 రకాల సరుకులు మహాజాతర కోసం ట్రాఫిక్ ప్రణాళిక వరుసగా 3 రోజులు సెలవులు మెట్రోకు స్కైవాక్‌లు ఈ రోజు బంగారం ధరలు ఆధార్ కార్డు పోయిందా..? ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు కర్ణాటకలో బైక్‌ ట్యాక్సీలపై నిషేధం ఎత్తివేత WHO నుంచి వైదొలిగిన అమెరికా ఆస్కార్‌ నామినేషన్స్‌ CBIలో 350 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల 859 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల 16 నాన్-టీచింగ్, 10 టీచింగ్ పోస్టుల భర్తీ

Computer Didi Scheme: డ్వాక్రా మహిళలకు ప్రభుత్వం కొత్త కార్యక్రమాలు

Author Icon By Tejaswini Y
Updated: January 27, 2026 • 10:46 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

డ్వాక్రా మహిళల ఆర్థిక స్వావలంబనను ప్రోత్సహించే లక్ష్యంతో ప్రభుత్వం ‘కంప్యూటర్ దీదీ – దీదీకా దుకాణ్’(Computer Didi Scheme) కార్యక్రమాలను ప్రవేశపెట్టింది. ఈ పథకాల ద్వారా ఎంపికైన మహిళలు తమ స్వగ్రామాల్లోనే ఉపాధి పొందేలా చర్యలు చేపడుతున్నారు.

Read Also: Nara Lokesh : మంగళగిరి దేశానికే ఆదర్శమా? లోకేశ్ పిలుపు!

Computer Didi Scheme: Government new programs for Dwakra women

దీదీకా దుకాణ్‌తో ఆన్‌లైన్ మార్కెటింగ్‌

కంప్యూటర్ పరిజ్ఞానం కలిగి, ఉన్నత విద్యను పూర్తిచేసిన మహిళలను ‘కంప్యూటర్ దీదీ’లుగా ఎంపిక చేసి, ప్రభుత్వ మరియు డిజిటల్ సేవలను ప్రజలకు అందించే బాధ్యతను అప్పగిస్తున్నారు. అలాగే ‘దీదీకా దుకాణ్(Deedika Dukan)’ కార్యక్రమం ద్వారా మహిళలకు ఆన్‌లైన్ మార్కెటింగ్, ఈ-కామర్స్ వేదికల వినియోగంపై శిక్షణ అందించి, వారి ఉత్పత్తులకు విస్తృత మార్కెట్‌ను కల్పిస్తున్నారు. ఈ విధంగా మహిళల ఆదాయ వనరులను పెంచుతూ, గ్రామీణ స్థాయిలో డిజిటల్ సేవలను విస్తరించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

Computer Didi Deedika Dukan Digital Services DWACRA Women Rural Employmen Women Empowerment

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.