📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

గ్రీన్‌ల్యాండ్‌పై అమెరికా–డెన్మార్క్ కీలక చర్చలు బంగాళాఖాతంలో వాయుగుండం .. వర్షాలు కురిసే అవకాశం రైతులకు నేరుగా కొత్త పాస్ పుస్తకాలు ఈ నెల 12 నుంచి ఆర్టీసీలో అద్దె బస్సుల సమ్మె? పూరీ – తిరుపతి రైలులో మంటలు మీర్జాగూడ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు విద్యార్థులు మృతి ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం ఈరోజు బంగారం ధరలు అలెప్పోలో భీకర ఘర్షణలు, వేలాది మంది నిర్వాసితులు , సిరియా సంక్షోభం రష్యాపై కొత్త ఆంక్షలకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్, భారత్‌పై ఒత్తిడి? మన్యం జిల్లాలో ఏనుగుల బీభత్సం పవన్ ను హెచ్చరించిన కేఏ పాల్ సిడ్నీ టెస్టులో ఆస్ట్రేలియా ఘన విజయం ముషీరాబాద్ స్క్రాప్ గోదాంలోభారీ అగ్ని ప్రమాదం గ్రీన్‌ల్యాండ్‌పై అమెరికా–డెన్మార్క్ కీలక చర్చలు బంగాళాఖాతంలో వాయుగుండం .. వర్షాలు కురిసే అవకాశం రైతులకు నేరుగా కొత్త పాస్ పుస్తకాలు ఈ నెల 12 నుంచి ఆర్టీసీలో అద్దె బస్సుల సమ్మె? పూరీ – తిరుపతి రైలులో మంటలు మీర్జాగూడ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు విద్యార్థులు మృతి ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం ఈరోజు బంగారం ధరలు అలెప్పోలో భీకర ఘర్షణలు, వేలాది మంది నిర్వాసితులు , సిరియా సంక్షోభం రష్యాపై కొత్త ఆంక్షలకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్, భారత్‌పై ఒత్తిడి? మన్యం జిల్లాలో ఏనుగుల బీభత్సం పవన్ ను హెచ్చరించిన కేఏ పాల్ సిడ్నీ టెస్టులో ఆస్ట్రేలియా ఘన విజయం ముషీరాబాద్ స్క్రాప్ గోదాంలోభారీ అగ్ని ప్రమాదం

CJI:కార్లు కొనడం తగ్గిస్తే కాలుష్యం తగ్గుతుంది

Author Icon By Radha
Updated: January 6, 2026 • 9:30 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

దేశంలో పెరుగుతున్న కాలుష్యాన్ని నియంత్రించాలంటే సమాజంలోని ధనవంతులు కూడా త్యాగాలకు సిద్ధంగా ఉండాలని భారత ప్రధాన న్యాయమూర్తి (CJI) జస్టిస్ సూర్యకాంత్ వ్యాఖ్యానించారు. ప్రస్తుతం కార్లు అవసరానికి మించి స్టేటస్ సింబల్‌గా మారాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.

Read Also: TG Weather: జాగ్రత్త.. మరింత వణికించనున్న చలి

సైకిళ్ల వినియోగాన్ని వదిలేసి, కార్లు కొనుగోలు చేయడానికే ప్రజలు డబ్బు ఆదా చేస్తున్న పరిస్థితి నెలకొందని CJI వ్యాఖ్యానించారు. ముఖ్యంగా ధనవంతులు ఒకటికంటే ఎక్కువ కార్లు కొనడం మానేస్తే కాలుష్య స్థాయులు గణనీయంగా తగ్గే అవకాశం ఉందని సూచించారు. అలాగే అధిక ఇంధనం వినియోగించే హైఎండ్ కార్లకు బదులు ఎలక్ట్రిక్ వాహనాలు (EVs) వినియోగంలోకి తీసుకురావాలని సూచించారు.

ఢిల్లీ కాలుష్య నియంత్రణ వ్యవస్థపై కూడా CJI తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. గాలి నాణ్యత పర్యవేక్షణ కమిషన్ (AQMC) తన బాధ్యతలను సమర్థంగా నిర్వర్తించడంలో విఫలమవుతోందని విమర్శించారు. టోల్ ప్లాజాల మూసివేతకు రెండు నెలల గడువు కావాలని అధికారులు కోరడాన్ని ఆయన తప్పుబట్టారు. కాలుష్య నియంత్రణ విషయంలో ఆలస్యం తగదని, తక్షణమే చర్యలు అవసరమని స్పష్టం చేశారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

DelhiPollution EnvironmentProtection Google News in Telugu Latest News in Telugu

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.