📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Chittoor Crime: రూ. 2 లక్షల కోసం స్నేహితుడి హత్య

Author Icon By Saritha
Updated: March 4, 2026 • 5:58 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Chittoor Crime: చిత్తూరు జిల్లాలో దారుణ ఘటన వెలుగుచూసింది. పేకాట ఆడుతున్న సమయంలో స్నేహితుల మధ్య తలెత్తిన వివాదం ఒక నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. చిత్తూరు రూరల్ మండలం తుమ్మిందపాల్యం గ్రామంలో బుధవారం ఈ ఘోరం జరిగింది. మృతుడు, నిందితుడు ఇద్దరూ ప్రాణ స్నేహితులు.

Read Also: E20 Petrol : వాహనదారులకు బిగ్ అలర్ట్

Chittoor Crime: Murder of friend for Rs. 2 lakh

రూ. 2 లక్షల బాకీ.. నాటు తుపాకీతో ఘాతుకం

రూ.2 లక్షల బాకీ విషయంలో తలెత్తిన వివాదం కారణంగా ఢిల్లీ బాబు (26) అనే వ్యక్తి, సాయికుమార్ (24) అనే తన స్నేహితుడిని నాటు తుపాకీతో కాల్చి చంపినట్లు సమాచారం. మృతుడు, నిందితుడు ఇద్దరూ అదే గ్రామానికి చెందినవారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

Chittoor Crime News Country Made Gun Firing Friend Murder Chittoor Latest News in Telugu Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.