బీమా రంగం, నాబార్డ్, ఆర్‌బీఐలో పనిచేస్తున్న ఉద్యోగులు మరియు పెన్షనర్ల వేతనాల పెంపుకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ నిర్ణయంతో 46,322 మంది ఉద్యోగులు, 46,830 మంది పెన్షనర్లు లబ్ధి పొందనున్నారు.
Read Also: Palash Muchhal: రూ.10 కోట్ల దావా వేసిన స్మృతి మాజీ ప్రియుడు
అమలులోకి వచ్చే తేదీలు
- బీమా రంగ ఉద్యోగులకు(CentralGovt) ఆగస్టు 2022 నుంచి జీతాల పెంపు వర్తిస్తుంది
- నాబార్డ్, ఆర్‌బీఐ ఉద్యోగులకు నవంబర్ 2022 నుంచి ఈ పెంపు అమలులోకి వస్తుంది
ఎంత పెరుగుతుంది?
- బీమా ఉద్యోగులకు 12.41% జీతాల పెంపు
- నాబార్డ్ సిబ్బందికి 20% వేతన పెంపు
- ఆర్‌బీఐ ఉద్యోగులకు 10% పెంపు
- పెన్షనర్లకు కూడా 10% పెన్షన్ పెంపు వర్తిస్తుంది
ప్రభుత్వంపై భారం
ఈ వేతన, పెన్షన్ పెంపుల వల్ల కేంద్ర ప్రభుత్వ(CentralGovt) ఖజానాపై సుమారు రూ.8,170 కోట్ల అదనపు ఆర్థిక భారం పడనుందని అంచనా.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: