📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

నేడు డెలివరీ గిగ్ వర్కర్ల సమ్మె లోయలో పడిన బస్సు, 7 మంది మృతి ముంబైలో ఘోర రోడ్డు ప్రమాదం: నలుగురి మృతి! పాన్-ఆధార్ లింక్ వీరికి తప్పనిసరి కాదు! ఇతర రాష్ట్రాల వాహనాలకు రూ. 20 వేల వరకు జరిమానా భారత్ లో ధనిక చెఫ్ ఎవరంటే? ఉత్తర్ ప్రదేశ్‌ లో కోట్లాది ఓటర్లు తొలగింపు? అంబా విలాస్ ప్యాలెస్ సమీపంలో పేలుడు.. ఒకరు మృతి చిరిగిన, మురికైన నోట్లపై ఆర్బీఐ స్పష్టత సంక్రాంతి పండుగ.. ఆరు ప్రత్యేక సర్వీసులు ప్రకటించిన రైల్వే నేడు డెలివరీ గిగ్ వర్కర్ల సమ్మె లోయలో పడిన బస్సు, 7 మంది మృతి ముంబైలో ఘోర రోడ్డు ప్రమాదం: నలుగురి మృతి! పాన్-ఆధార్ లింక్ వీరికి తప్పనిసరి కాదు! ఇతర రాష్ట్రాల వాహనాలకు రూ. 20 వేల వరకు జరిమానా భారత్ లో ధనిక చెఫ్ ఎవరంటే? ఉత్తర్ ప్రదేశ్‌ లో కోట్లాది ఓటర్లు తొలగింపు? అంబా విలాస్ ప్యాలెస్ సమీపంలో పేలుడు.. ఒకరు మృతి చిరిగిన, మురికైన నోట్లపై ఆర్బీఐ స్పష్టత సంక్రాంతి పండుగ.. ఆరు ప్రత్యేక సర్వీసులు ప్రకటించిన రైల్వే

Latest news: Central Government: పెన్షనర్లకు ప్రతి నెలా పేమెంట్ స్లిప్స్

Author Icon By Tejaswini Y
Updated: December 2, 2025 • 4:50 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

పెన్షన్‌దారులకు ప్రయోజనం చేకూరేలా కేంద్ర ప్రభుత్వం(Central Government) ఒక కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ప్రతి నెలా పెన్షన్ అందుకునే వారందరికీ బ్యాంకులు తప్పనిసరిగా పెన్షన్ పేమెంట్(pension payment slips) స్లిప్‌లు పంపాలని ఆర్థికశాఖ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. కుటుంబ పెన్షన్ పొందుతున్నవారూ ఇందులో భాగమే.

Read also: అపార్ట్‌మెంట్ విషయంలో హైకోర్టు కీలక తీర్పు

తాజాగా అనేక మంది పెన్షన్‌దారులు స్లిప్‌లు అందకపోవడంపై ఫిర్యాదులు చేయడంతో, సెంట్రల్ పెన్షన్ అకౌంటింగ్ ఆఫీస్ ఈ ఆదేశాలను మళ్లీ బ్యాంకులకు గుర్తు చేసింది. స్లిప్‌లను ఇమెయిల్, SMS, వాట్సాప్ లేదా ఇతర డిజిటల్ మార్గాల్లో పంపాలని సూచించింది. అవసరమైతే పెన్షన్‌దారుల కాంటాక్ట్ వివరాలను బ్యాంకులు స్వయంగా సేకరించాలి.

Monthly payment slips for pensioners

పేమెంట్ స్లిప్‌లో –
1. నెలలో జమ అయిన పెన్షన్ మొత్తం
2. కోతలు, పన్నులు, బకాయిల వివరాలు
3. అడ్జస్ట్మెంట్‌ల సమాచారం

వివరంగా ఉండాలని ప్రభుత్వ (Central Government)ఆదేశాలు వెల్లడించాయి. ముఖ్యంగా, స్లిప్‌లు స్పష్టమైన మరియు సులభమైన భాషలో ఉండాలి, ఎవరైనా సులభంగా అర్థం చేసుకునేలా ముద్రించాలి అని ఆర్థికశాఖ తెలిపింది. ఈ చర్యతో పెన్షన్‌దారులు తమ ఆర్థిక లావాదేవీలను సులభంగా ప్లాన్ చేసుకోవచ్చని ప్రభుత్వం తెలిపింది.

Read hindi news:hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com/

Read Also:

CentralGovernment FamilyPension Pension pensioners PensionPayment

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.