దేశవ్యాప్తంగా దాదాపు 75 కోట్ల మంది స్మార్ట్‌ఫోన్ వినియోగదారుల భద్రతను మరింత బలోపేతం చేయాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం (Central Govt) కీలక ముందడుగు వేస్తోంది. సైబర్ ముప్పులు, డేటా లీకులు, పెరుగుతున్న నేపథ్యంలో, స్మార్ట్‌ఫోన్ ఎకోసిస్టమ్‌ను మరింత సురక్షితంగా మార్చేందుకు 80 కొత్త భద్రతా నిబంధనలతో కూడిన ముసాయిదాను, ప్రభుత్వం సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. ఈ ప్రతిపాదిత నిబంధనలు అమలులోకి వస్తే,
Read also: TCS Results: టీసీఎస్ లాభం రూ.10657 కోట్లు..
సాఫ్ట్‌వేర్ అప్‌డేట్లు విడుదల
మొబైల్ ఫోన్ తయారీ రంగంలో, సాఫ్ట్‌వేర్ అప్‌డేట్స్ విధానంలో పెద్ద మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉంది. దీని ప్రకారం ఫోన్ తయారీ కంపెనీలు తమ సోర్స్ కోడ్‌ను ప్రభుత్వ గుర్తింపు ల్యాబ్‌లకు అందించాలి. సాఫ్ట్‌వేర్ అప్‌డేట్లు విడుదలకు ముందు ప్రభుత్వ అనుమతి అవసరం. ఫోన్లలో ఆటోమేటిక్ మాల్‌వేర్ స్కాన్‌లు, 12 నెలల యాక్టివిటీ లాగ్స్ నిల్వ చేయాల్సి ఉంటుంది. పరిశ్రమ ఆందోళనలపై చర్చించి మధ్యేమార్గం వెతుకుతామని ప్రభుత్వం తెలిపింది.
Read hindi news:hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read also: