📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు ఢిల్లీ విద్యార్థి ఆత్మహత్య ఇద్దరు కార్మికులు సజీవ దహనం సీపీ సజ్జనార్‌తో సమావేశమైన సినీ ప్రముఖులు పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు కోల్‌కతాలో భారీ అగ్నిప్రమాదం.. యువకుడి పై కత్తితో దాడి.. 10 మందిని చంపేసిన నర్సు! ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు ఢిల్లీ విద్యార్థి ఆత్మహత్య ఇద్దరు కార్మికులు సజీవ దహనం సీపీ సజ్జనార్‌తో సమావేశమైన సినీ ప్రముఖులు పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు కోల్‌కతాలో భారీ అగ్నిప్రమాదం.. యువకుడి పై కత్తితో దాడి.. 10 మందిని చంపేసిన నర్సు!

Latest News: IMEI Number: మొబైల్ IMEI నంబర్ ట్యాంపరింగ్‌పై కేంద్రం కఠిన నిబంధనలు

Author Icon By Aanusha
Updated: November 18, 2025 • 10:00 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

దేశంలో మొబైల్ భద్రతను బలపర్చేందుకు కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. స్మార్ట్‌ఫోన్‌లలో ఉండే 15 అంకెల ప్రత్యేక గుర్తింపు సంఖ్య IMEI (International Mobile Equipment Identity) ను మార్చడం లేదా ట్యాంపర్ చేయడాన్ని ఇకపై తీవ్రమైన నేరంగా పరిగణించనుంది. ఈ మేరకు టెలికాం శాఖ (DoT) సోమవారం అధికారికంగా నిబంధనలను కఠినతరం చేసింది.

Read Also: Red Fort blast : ఎర్రకోట పేలుడు మూడు సంవత్సరాలుగా సాగుతున్న టెరర్ ప్లాన్‌

గరిష్ఠంగా మూడేళ్ల జైలు శిక్ష,

ఈ నేరానికి పాల్పడిన వారికి గరిష్ఠంగా మూడేళ్ల జైలు శిక్ష, రూ. 50 లక్షల వరకు జరిమానా లేదా రెండూ విధించనున్నట్లు హెచ్చరించింది.ఈ మేరకు మొబైల్ ఫోన్ల తయారీదారులు, బ్రాండ్ యజమానులు, దిగుమతిదారులు, విక్రయదారులందరికీ టెలికాం శాఖ ఒక ప్రత్యేక అడ్వైజరీ జారీ చేసింది.

Center imposes strict rules on tampering with mobile IMEI numbers

కొత్తగా అమల్లోకి వచ్చిన “టెలికమ్యూనికేషన్స్ చట్టం, 2023” ప్రకారం ఈ కఠిన నిబంధనలను అమలు చేస్తున్నట్లు తెలిపింది. ప్రతి ఒక్కరూ చట్టపరమైన నిబంధనలను కచ్చితంగా పాటించాలని ఆదేశించింది.”టెలికమ్యూనికేషన్స్ చట్టం, 2023 ప్రకారం.. IMEI నంబర్లు (IMEI Number) సహా ఇతర టెలికాం ఐడెంటిఫైయర్లను ట్యాంపరింగ్ చేస్తే కఠినమైన శిక్షలు ఉంటాయి.

చట్టాన్ని ఉల్లంఘించిన వారికి మూడేళ్ల వరకు జైలు శిక్ష, రూ. 50 లక్షల వరకు జరిమానా లేదా రెండూ విధించబడతాయి” అని టెలికాం శాఖ తన ప్రకటనలో పేర్కొంది. దొంగిలించబడిన ఫోన్లను గుర్తించకుండా ఉండేందుకు IMEI నంబర్లను (IMEI Number) మార్చడం వంటి అక్రమ కార్యకలాపాలకు అడ్డుకట్ట వేయడంలో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నారు.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

DOT new guidelines IMEI tampering law India telecom rules latest news mobile security Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.