పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు (Budget Sessions) కీలక దశకు చేరుకున్నాయి. లోక్‌సభను ఫిబ్రవరి 1వ తేదీకి వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ అధికారికంగా ప్రకటించారు. ఆ రోజు ఉదయం 11 గంటలకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2026–27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వార్షిక బడ్జెట్‌ను పార్లమెంట్‌లో ప్రవేశపెట్టనున్నారు. సాధారణంగా శని, ఆదివారాలు సభకు సెలవులైనా, బడ్జెట్ ప్రాధాన్యత దృష్ట్యా ప్రత్యేకంగా సమావేశం నిర్వహించనుండటం గమనార్హం.
Read Also: Pakistan: ఇమ్రాన్ ఖాన్ కంటి వ్యాధిపై వైద్యుల పరీక్షలు
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: