Budget 2026: బడ్జెట్ 2026లో పాత ఆదాయపు పన్ను(Income Tax) విధానాన్ని రద్దు చేస్తారా అన్న విషయం ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. ఇప్పటికే 72% మంది పన్ను చెల్లింపుదారులు కొత్త పన్ను విధానాన్ని అలవాటుగా చేసుకుంటున్నారని నివేదికలు తెలిపాయి.
Read Also: ఈసారి స్మార్ట్ అగ్రికల్చర్ బడ్జెట్.. వ్యవసాయానికి రూ.1.50 లక్షల కోట్లు
పాత పన్ను విధానంలో పెట్టుబడుల లెక్కలు
పాత పన్ను విధానంలో పెట్టుబడుల లెక్కలు చూపడం, తనిఖీలు, నోటీసులు ఎదుర్కోవడం కష్టంగా మారడంతో, ఆర్థిక నిపుణులు ప్రభుత్వం పాత విధానాన్ని రద్దు చేసే అవకాశముందని అంచనా వేస్తున్నారు. అయితే, ఇది ఒక్కసారిగా కాకుండా, కొంత గడువుతో సరళీకృతంగా తీసేయవచ్చని భావిస్తున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: