కేంద్ర బడ్జెట్ 2026-27 (Budget 2026) పై ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు.. ఆదివారం ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఈ బడ్జెట్‌ను “140 కోట్ల మంది భారతీయుల ఆకాంక్షలకు ప్రతిబింబం”గా అభివర్ణించారు. ఈ బడ్జెట్ సంస్కరణల ప్రయాణాన్ని బలోపేతం చేస్తుంది. వికసిత్ భారత్ నిర్మాణానికి మార్గనిర్దేశం చేస్తుంది. రాష్ట్రాల సమ్మిళిత అభివృద్ధికి బడ్జెట్ దోహదపడుతుంది. 2047 మిషన్ లక్ష్యాల మేరకు కేంద్ర బడ్జెట్ ఉందన్నారు. త్వరలో ఇండియా మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతుందని అన్నారు. చరిత్రాత్మక బడ్జెట్ ప్రవేశపెట్టినట్లు ప్రశంసలు కురిపించారు.
Read Also: Budget 2026: బడ్జెట్‌లో వ్యవసాయానికి పెద్ద పీట
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: