📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Budget 2026: ముగిసిన నిర్మలా సీతారామన్‌ బడ్జెట్‌ ప్రసంగం

Author Icon By Anusha
Updated: February 1, 2026 • 1:04 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2026–27 (Budget 2026) ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన కేంద్ర బడ్జెట్ అంచనాలను పార్లమెంట్‌లో వెల్లడించారు. ఈ బడ్జెట్‌లో మూలధన వ్యయం రూ. 12.20 లక్షల కోట్లుగా అంచనా వేయబడింది. అలాగే, 2026-27 ఆర్థిక సంవత్సరానికి ద్రవ్యోలోటును 4.3 శాతంగా అంచనా వేశారు. 2027 నాటికి పన్ను వసూళ్లు రూ. 28.70 లక్షల కోట్లకు చేరుకుంటాయని అంచనా వేయబడింది.

Read Also: AP Budget Updates 2026:ఏపీ సహా 4 రాష్ట్రాల్లో ‘రేర్ ఎర్త్ మినరల్స్’ కారిడార్లు!

Budget 2026: Nirmala Sitharaman’s Budget speech concludes

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

latest news Nirmala Sitharaman Telugu News Union Budget 2026-27

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.