📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

మైనర్లకు పెన్షన్లు ఇవ్వాలని ఏపీ క్యాబినెట్ నిర్ణయం త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ నేషనల్ కబడ్డీలో విజేతగా హర్యానా బంగారం ధర ఒక్కరోజే భారీగా పతనం, వెండి షాక్! ఒక్కసారిగా మైన్ కూలడంతో 200 మంది కార్మికులు మృతి ఫిబ్రవరి 1 నుంచి ఈ పనులు చేయాల్సిందే! టీ20 వరల్డ్ కప్ 2026 సాంగ్ వచ్చేసింది 2,273 సర్కిల్ బేస్డ్ ఆఫీసర్ పోస్టులకు నోటిఫికేషన్ రాష్ట్రవ్యాప్తంగా బార్ కౌన్సిల్ ఎన్నికల సందడి ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక మైనర్లకు పెన్షన్లు ఇవ్వాలని ఏపీ క్యాబినెట్ నిర్ణయం త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ నేషనల్ కబడ్డీలో విజేతగా హర్యానా బంగారం ధర ఒక్కరోజే భారీగా పతనం, వెండి షాక్! ఒక్కసారిగా మైన్ కూలడంతో 200 మంది కార్మికులు మృతి ఫిబ్రవరి 1 నుంచి ఈ పనులు చేయాల్సిందే! టీ20 వరల్డ్ కప్ 2026 సాంగ్ వచ్చేసింది 2,273 సర్కిల్ బేస్డ్ ఆఫీసర్ పోస్టులకు నోటిఫికేషన్ రాష్ట్రవ్యాప్తంగా బార్ కౌన్సిల్ ఎన్నికల సందడి ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక

Budget 2026 MSME : ప్రతి జిల్లాలో బాలికల వసతి గృహం

Author Icon By Siva Prasad
Updated: February 1, 2026 • 12:37 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Budget 2026 MSME: మహిళల విద్యను ప్రోత్సహించడంతో పాటు, ఉద్యోగ రీత్యా ఇతర ప్రాంతాలకు వెళ్లే యువతుల భద్రతకు ప్రభుత్వం పెద్దపీట వేసింది. ఇందులో భాగంగా దేశంలోని ప్రతి జిల్లాలో బాలికల వసతి గృహాలను (Working Women & Girls Hostels) ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఈ వసతి గృహాల ద్వారా గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాల్లోని విద్యార్థినులకు సురక్షితమైన ఆవాసం లభిస్తుంది.

Read Also:Union Budget 2026: దన్కుణి-సూరత్ మధ్య భారీ ఫ్రైట్ కారిడార్

పర్యాటక రంగానికి బూస్ట్: 10,000 మంది గైడ్‌ల నియామకం

దేశంలో పర్యాటక రంగాన్ని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లేందుకు ప్రభుత్వం సరికొత్త ప్రణాళికను సిద్ధం చేసింది. ఇందులో భాగంగా 20 ప్రధాన పర్యాటక కేంద్రాల్లో సుమారు 10,000 మంది గైడ్‌లను నియమించనుంది. అలాగే ఆతిథ్య (Hospitality) రంగంలో అత్యుత్తమ ప్రమాణాలను నెలకొల్పేందుకు ఒక జాతీయ స్థాయి సంస్థను కూడా ప్రారంభించనున్నారు. దీనివల్ల పర్యాటక రంగంలో ఉపాధి అవకాశాలు మెరుగుపడటమే కాకుండా విదేశీ మారక ద్రవ్యం కూడా పెరిగే అవకాశం ఉంది.

MSME రంగానికి రూ. 2,000 కోట్లతో ‘స్వయం సమృద్ధ భారతం

Budget 2026 MSME: దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా ఉన్న సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల (MSME) అభివృద్ధికి ప్రభుత్వం ‘స్వయం సమృద్ధ భారతం’ పేరుతో రూ. 2,000 కోట్ల నిధిని కేటాయించింది. ఈ నిధి ద్వారా చిన్న పరిశ్రమలకు అసరమైన ఆర్థిక చేయూత లభిస్తుంది. ముఖ్యంగా ప్రభుత్వ కొనుగోళ్లలో ఈ పరిశ్రమలకు ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా స్థానిక ఉత్పత్తులను ప్రోత్సహించాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

Budget 2026 Girls Hostels Hospitality Sector News. Latest News Telugu News MSME Fund Nirmala Sitharaman Swayam Samruddha Bharat Tourism Guides Recruitment

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.