Budget 2026: లోక్‌సభలో బడ్జెట్‌ ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌

Read Time:  1 min
Budget 2026: లోక్‌సభలో బడ్జెట్‌ ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌
FONT SIZE
GET APP

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ లోక్‌సభలో కేంద్ర బడ్జెట్‌ 2026 (Budget 2026) ను ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఆమె మరో చారిత్రాత్మక రికార్డును తన ఖాతాలో వేసుకున్నారు. వరుసగా తొమ్మిదోసారి కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన తొలి ఆర్థిక మంత్రిగా నిర్మలా సీతారామన్‌ చరిత్ర సృష్టించారు.బడ్జెట్‌ ప్రవేశానికి ముందు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముకు బడ్జెట్‌ పత్రాలను అందజేశారు. అనంతరం కేంద్ర మంత్రివర్గం సమావేశమై బడ్జెట్‌కు ఆమోదం తెలిపింది.

Read Also: Budget 2026: కేంద్ర బడ్జెట్– 2026కు కేబినేట్ ఆమోదం

budget-2026-finance-minister-nirmala-sitharaman-presents-the-budget-in-the-lok-sabha
budget-2026-finance-minister-nirmala-sitharaman-presents-the-budget-in-the-lok-sabha

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

Anusha

రచయిత గురించి

Anusha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.