📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Breaking news: విమాన రద్దులపై ఇండిగో కీలక స్పష్టం

Author Icon By Tejaswini Y
Updated: December 5, 2025 • 5:54 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Breaking news: ఇండిగో ఎయిర్‌లైన్స్ విమాన రద్దుల నేపథ్యంలో ఓ అధికారిక ప్రకటన విడుదల చేసింది. డిసెంబర్ 5 నుంచి 15 మధ్యలో టికెట్లు బుక్ చేసుకున్న ప్రయాణికుల్లో ఎవరి విమానాలు రద్దు అయ్యినా లేదా సమయ మార్పు జరిగితే, వారికి పూర్తి రీఫండ్ అందజేస్తామని సంస్థ స్పష్టం చేసింది. ఎయిర్‌పోర్టుల్లో ఉన్న ప్రయాణికుల భద్రత, సౌకర్యాల కోసం ప్రత్యేక చర్యలు తీసుకున్నామని, కలిగిన అసౌకర్యానికి(Inconvenience) క్షమాపణలు తెలుపుతున్నామని వెల్లడించింది. వేలాది మంది ప్రయాణికుల కోసం హోటల్ గదులు, రవాణా, ఆహారం, స్నాక్స్ వంటి సదుపాయాలు అందించామని సంస్థ పేర్కొంది.

 Read Also: India-Russia: పుతిన్ భారత పర్యటనతో ప్రయోజనం ఎంత?

IndiGo makes key clarification on flight cancellations

అదనంగా, పరిస్థితి సాధారణం అయ్యే వరకు అన్ని ఆపరేషన్ల(operation)ను జాగ్రత్తగా పర్యవేక్షిస్తున్నామని ఇండిగో తెలిపింది. సమస్యలు ఎదుర్కొంటున్న కస్టమర్లకు నిరంతర సహాయం అందించేందుకు ప్రత్యేక సపోర్ట్ టీమ్‌(Support Team)ను నియమించినట్టు సంస్థ వెల్లడించింది. ప్రయాణికుల భద్రత, సేవల నాణ్యత తమకు అత్యంత ప్రాధాన్యం అని ఇండిగో స్పష్టం చేసింది.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com/

Read Also:

Airline Announcement Airport Services flight cancellations Full Refund Indigo Airlines Passenger Safety Travel Advisory

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.